31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

Writer: Nithish 06:36 AM, 31 జులై, 2026
దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

దేశంలోనే తొలి ట్రై హైబ్రిడ్‌ స్కూటర్‌ను జమ్మూకశ్మీర్‌కు చెందిన బిలాల్‌ అహ్మద్‌ మీర్, బినిష్‌ గుల్జార్‌ రూపొందించారు. ఎండ ఉన్నప్పుడు సౌరశక్తితో నడిచే ఈ స్కూటర్‌, మబ్బులు కమ్మినప్పుడు పెట్రోల్‌ ఇంజిన్‌ ద్వారా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఇంధన పొదుపు కోసం బ్యాటరీ బ్యాకప్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. రేంజ్‌ ఎలివేటెడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అనే పేటెంట్‌ టెక్నాలజీతో పాటు ఆటోమోటివ్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వ్యవస్థను ఉపయోగించి ఈ వాహనాన్ని అభివృద్ధి చేశారు.

మహిళలు, దివ్యాంగులకు సులభంగా ఉపయోగపడేలా ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు రూపకర్తలు తెలిపారు. స్విచ్‌ నొక్కితే పైకి, కిందికి కదిలే మూవబుల్‌ సీటు ఇందులో అమర్చారు. దీంతో దివ్యాంగులు కూడా సులభంగా ఎక్కి దిగే అవకాశం ఉంటుంది. జీపీఎస్‌, సెన్సర్లు, క్లౌడ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ ద్వారా వాహనం పనితీరును రియల్‌టైంలో పర్యవేక్షించడంతో పాటు సాంకేతిక సమస్యలను ముందుగానే గుర్తించే సదుపాయం కల్పించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

మెటాను వివరణ కోరిన కేంద్రం

మెటాను వివరణ కోరిన కేంద్రం

మ్యాక్‌ఓఎస్ కోసం జెమినీకి గూగుల్ భారీ అప్‌డేట్..

మ్యాక్‌ఓఎస్ కోసం జెమినీకి గూగుల్ భారీ అప్‌డేట్..

గ్రోక్ వాయిస్ థింక్ ఫాస్ట్ 2.0 విడుదల..

గ్రోక్ వాయిస్ థింక్ ఫాస్ట్ 2.0 విడుదల..

ఏఐ సూపర్ యాప్‌తో మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు..

ఏఐ సూపర్ యాప్‌తో మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు..

ట్యాగ్లు
ట్రై హైబ్రిడ్ స్కూటర్సౌర స్కూటర్ఎలక్ట్రిక్ వాహనంహైబ్రిడ్ టెక్నాలజీజమ్మూకశ్మీర్ ఆవిష్కరణఈవీ టెక్నాలజీగ్రీన్ ఎనర్జీఏఐఓటీమొబిలిటీ సొల్యూషన్స్స్టార్టప్ ఆవిష్కరణ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..

క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం
టెక్నాలజీ

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా
బిజినెస్

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం
టెక్నాలజీ

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా
జనరల్

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు
జనరల్

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం
రాజకీయాలు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ
టెక్నాలజీ

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజకీయాలు

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?
సినిమాలు

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు
జనరల్

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర
జనరల్

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి
జనరల్

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి