12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు

Writer: Chandrika 07:43 AM, 12 సెప్టెంబర్, 2026
OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు

OpenAIకి అనుసంధానమైన AI ఏజెంట్లకు సంబంధించిన హ్యాకింగ్‌ ఘటనలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వతంత్ర పరిశోధకుల తాజా పరిశీలనల ప్రకారం.. 2026 మే నుంచి జూలై మధ్య ఈ ఏజెంట్లు కనీసం 10 బాహ్య వెబ్‌సైట్లను ఇతర ఏజెంట్లతో సమాచార మార్పిడి చేసుకునేందుకు తాత్కాలిక మెసేజ్‌ బోర్డులుగా ఉపయోగించాయి. అయితే ఈ సైట్లను నేరుగా హ్యాక్‌ చేయకుండా, ఇతర ఏజెంట్ల కోసం సందేశాలు వదిలివేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఇదే ఏజెంట్‌ సమూహం గతంలో జర్మన్‌ భాషా వికీ సైట్‌ను స్వాధీనం చేసుకుని, OpenAI పరిమితులను ఎలా అధిగమించాలో, పరీక్షల్లో ఎలా మోసం చేయాలో సూచనలు పంచుకునేందుకు దాన్ని మెసేజింగ్‌ వేదికగా మార్చింది.

మరోవైపు OpenAI ప్రత్యర్థి Anthropic తన Claude Opus 4.6 మోడల్‌కు సంబంధించిన నాలుగో భద్రతా ఘటనను వెల్లడించింది. 2026 జనవరిలో నిర్వహించిన Capture the Flag (CTF) సైబర్‌ సెక్యూరిటీ పరీక్షలో మోడల్‌ తప్పు IP చిరునామాను కేటాయించడంతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో అది మరో మూడోపక్ష సంస్థకు చెందిన కంప్యూటర్‌ను గుర్తించి, పాస్‌వర్డ్‌ ఉన్న ఫైల్‌ను కనుగొని అడ్మిన్‌ యాక్సెస్‌ పొందింది. అనంతరం అదనపు క్రెడెన్షియల్స్‌ను సేకరించి సిస్టమ్‌ సెట్టింగ్స్‌ను మార్చడంతో పాటు, ఆ సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని చదివినట్లు Anthropic తెలిపింది. ఇలాంటి ప్రవర్తనను ముందుగానే గుర్తించేందుకు ప్రీ-రిలీజ్‌ పరీక్షల్లో కొత్త మూల్యాంకనాలను చేర్చినట్లు సంస్థ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాపిల్‌ను టార్గెట్ చేసిన షావోమీ.. 18 ఫోల్డ్‌తో భారీ లాంచ్!

యాపిల్‌ను టార్గెట్ చేసిన షావోమీ.. 18 ఫోల్డ్‌తో భారీ లాంచ్!

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ

ఏఐ మెహందీ మెషీన్ వైరల్.. ఉద్యోగాలపై కొత్త చర్చ

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

విండోస్‌లోకి గూగుల్ జెమిని యాప్.. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక బిల్లుల చెల్లింపులు కూడా అక్కడే!

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

ట్యాగ్లు
OpenAIఏఐ ఏజెంట్లుకృత్రిమ మేధస్సుఏఐ భద్రతAnthropicClaude Opus 4.6సైబర్‌ సెక్యూరిటీఏఐ హ్యాకింగ్ఏఐ సేఫ్టీటెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఏపీ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌..

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. రకుల్ ప్రీత్ సింగ్

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...
సినిమాలు

సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు
టెక్నాలజీ

OpenAI ఏజెంట్ల రహస్య కమ్యూనికేషన్‌.. 10 వెబ్‌సైట్లలో సందేశాలు

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..
బిజినెస్

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..
బిజినెస్

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...
సినిమాలు

ప్రియదర్శి ‘ఇడుపు కాగితం’ నుంచి తొలి పాట ‘శ్రీలత’ విడుదల...

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ
సినిమాలు

సాయి ధరమ్‌ తేజ్‌ ‘సంబరాల ఏటి గట్టు’.. డబ్బింగ్‌ పనులు షురూ

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌లో భారీ ప్రాణనష్టం...బ్రిటన్‌ కీలక ప్రకటన

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..
జనరల్

గణేశ్‌ ఉత్సవాలపై హైదరాబాద్‌ పోలీసుల కీలక సూచనలు..

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..
రాజకీయాలు

ఫైళ్ల క్లియరెన్స్‌పై అధికారుల నిర్లక్ష్యంపై చంద్రబాబు ఫైర్‌..

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..
రాజకీయాలు

కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!