19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

Writer: Chandrika 04:42 PM, 19 ఆగస్టు, 2026
భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

ఓపెన్‌ఏఐ భారత్‌లో 13 నుంచి 17 ఏళ్ల టీనేజర్ల కోసం ChatGPT for Teensను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వయసుకు తగిన అనుభవాన్ని అందించడంతో పాటు సేఫ్టీ, పేరెంటల్‌ పర్యవేక్షణ, విద్యాపరమైన వినియోగానికి ఇందులో అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఓపెన్‌ఏఐ ఇండియా హెడ్‌ ఆఫ్‌ స్ట్రాటజీ అండ్‌ గ్లోబల్‌ అఫైర్స్‌ ప్రజ్ఞా మిశ్రా మాట్లాడుతూ.. టీనేజర్లు ఇప్పటికే ఏఐని విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సురక్షితమైన అనుభవాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు.

ChatGPT for Teensలో Study Mode కీలక ఫీచర్‌గా ఉంది. ఇది విద్యార్థులకు నేరుగా సమాధానాలు ఇవ్వకుండా ప్రశ్నలు అడుగుతూ, దశలవారీగా అర్థమయ్యేలా నేర్పిస్తుంది. క్విజ్‌లు, లెర్నింగ్‌ విజువలైజేషన్స్‌, హోంవర్క్‌ రిమైండర్లు, Study Hours వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సెల్ఫ్‌-హార్మ్‌, హింస, ఈటింగ్‌ డిజార్డర్స్‌, ప్రమాదకర కార్యకలాపాలు, లైంగిక కంటెంట్‌ వంటి హై-రిస్క్‌ అంశాలపై అదనపు రక్షణలు కల్పించారు. పేరెంట్లు తమ అకౌంట్లను టీనేజర్ల అకౌంట్లతో లింక్‌ చేసి కొన్ని సెట్టింగ్స్‌ను నిర్వహించడంతో పాటు Quiet Hours సెట్‌ చేయవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

ట్యాగ్లు
ఓపెన్‌ఏఐChatGPT for TeensChatGPT ఇండియాఏఐ సేఫ్టీటీనేజ్‌ సేఫ్టీపేరెంటల్‌ కంట్రోల్స్‌ఏఐ విద్యస్టడీ మోడ్‌కృత్రిమ మేధస్సుప్రజ్ఞా మిశ్రా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..
టెక్నాలజీ

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా
జనరల్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్
క్రీడలు

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?
గాసిప్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...
జనరల్

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...
టెక్నాలజీ

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..
జనరల్

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...
జనరల్

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!