27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

Writer: Chandrika 04:03 PM, 27 ఆగస్టు, 2026
వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

హ్యాకింగ్‌, ఫిషింగ్‌, ఆన్‌లైన్‌ స్కామ్‌ల నుంచి యూజర్లను రక్షించేందుకు వాట్సాప్‌ కొత్త సెక్యూరిటీ అప్‌డేట్లను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న రెండు దశల ధృవీకరణ ఫీచర్‌ను మరింత బలోపేతం చేసింది. ఇకపై ఆరు అంకెల వెరిఫికేషన్‌ పిన్‌కు బదులుగా ఆల్ఫాన్యూమరిక్‌ పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. యూజర్‌ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP)ను ఎవరో పొందినా ఖాతాను హైజాక్‌ చేయడం కష్టతరం చేయడమే దీని ఉద్దేశం.

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు పాస్‌కీ సదుపాయాన్ని కూడా విస్తరించింది. ఒక వాట్సాప్‌ ఖాతాకు ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలను జోడించుకోవచ్చు. పాస్‌కీ ద్వారా ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ ఐడీ లేదా ఫోన్‌ స్క్రీన్‌ లాక్‌తో వాట్సాప్‌లోకి తిరిగి లాగిన్‌ కావచ్చు. మరోవైపు ఆండ్రాయిడ్‌ యూజర్లకు తెలియని నంబర్ల నుంచి కాల్‌ వచ్చినప్పుడు ఆ నంబర్‌ ఏ దేశానికి చెందినదో, తమతో ఏదైనా వాట్సాప్‌ గ్రూప్‌ను షేర్‌ చేసుకుంటున్నారా వంటి అదనపు సమాచారం కనిపిస్తుంది. అనుమానాస్పద కాల్స్‌ను గుర్తించి స్కామ్‌ల బారిన పడకుండా యూజర్లను అప్రమత్తం చేయడమే ఈ ఫీచర్ల లక్ష్యం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

భారత్‌లో ప్లాడ్‌ ఏఐ నోట్‌ టేకింగ్‌ డివైజ్‌లు విడుదల

ట్యాగ్లు
వాట్సాప్‌వాట్సాప్‌ సెక్యూరిటీవాట్సాప్‌ కొత్త ఫీచర్లువాట్సాప్‌ పాస్‌కీరెండు దశల ధృవీకరణవాట్సాప్‌ స్కామ్‌సైబర్‌ సెక్యూరిటీఫిషింగ్‌ రక్షణతెలియని కాల్స్‌మెటా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!
సినిమాలు

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?
జనరల్

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్
సినిమాలు

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ
సినిమాలు

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’
ఓటీటీ

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!
రాజకీయాలు

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!