3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో కొత్త ప్లాంట్‌కు అమర రాజా గ్రీన్ సిగ్నల్‌

Writer: Pooja 09:15 AM, 3 నవంబర్, 2026
తెలంగాణలో కొత్త ప్లాంట్‌కు అమర రాజా గ్రీన్ సిగ్నల్‌

అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ అనుబంధ సంస్థ అమర రాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ తన బ్యాటరీల తయారీ సామర్థ్యాన్ని భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ విస్తరణ కోసం రూ.2,320 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని అమర రాజా గిగా కారిడార్‌లో ఉన్న ప్లాంట్‌ వార్షిక బ్యాటరీ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుత 4 గిగావాట్‌ అవర్‌ (GWh) నుంచి 9 గిగావాట్‌ అవర్‌ (GWh)కు పెరగనుంది.

ఈ విస్తరణలో భాగంగా కొత్తగా లిథియం ఐరన్‌ ఫాస్ఫేట్‌ (LFP) సెల్‌ తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. విస్తరణకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను 30 నెలల్లో పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఆటోమోటివ్‌ సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన అమరాన్‌ అసిస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులతో బ్యాటరీ తయారీతో పాటు ఆటోమోటివ్‌ సేవల విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని కంపెనీ భావిస్తోంది.

ఇదిలా ఉండగా, సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో అమర రాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ నికర లాభం తగ్గింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.4,109 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా, రూ.153 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 18.5 శాతం పెరిగినప్పటికీ, ఖర్చులు పెరగడంతో నికర లాభం 44.8 శాతం తగ్గింది. అయినప్పటికీ వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.4.30 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని బోర్డు సిఫారసు చేసింది. ఈ నెల 6వ తేదీ నాటికి కంపెనీ రికార్డుల్లో పేర్లు నమోదైన వాటాదారులు ఈ డివిడెండ్‌కు అర్హులు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం ధరలో స్వల్ప మార్పు..వెండి స్థిరం

బంగారం ధరలో స్వల్ప మార్పు..వెండి స్థిరం

దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం వృద్ధి

దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం వృద్ధి

సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి

సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి

సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం

సైబర్ దాడి తర్వాత క్రిప్టో ప్రపంచంలో కలకలం

విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం

విదేశీ మదుపర్లను ఆకర్షించేందుకు సెబీ కొత్త వ్యూహం

ట్యాగ్లు
అమర రాజాబ్యాటరీ తయారీతెలంగాణ పెట్టుబడులుఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలుఎలక్ట్రిక్ వాహనాలుత్రైమాసిక ఫలితాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

భారతీయ వాచ్‌ మార్కెట్లో మళ్లీ సత్తా చాటేందుకు హెచ్‌ఎంటీ సిద్ధం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జగన్‌ను టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి
రాజకీయాలు

జగన్‌ను టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి

ఉక్రెయిన్‌లో సహాయ శిబిరాలపై రష్యా భీకర దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో సహాయ శిబిరాలపై రష్యా భీకర దాడులు

‘విదేశీ సాయం’ వ్యాఖ్యలపై మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ సవాల్
రాజకీయాలు

‘విదేశీ సాయం’ వ్యాఖ్యలపై మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ సవాల్

RC17: ప్రతీకార కథ?
సినిమాలు

RC17: ప్రతీకార కథ?

ENE రిపీట్ సినిమాలో అనిల్ రావిపూడి స్పెషల్ ఎంట్రీ?
గాసిప్స్

ENE రిపీట్ సినిమాలో అనిల్ రావిపూడి స్పెషల్ ఎంట్రీ?

సూర్య, ధనుష్‌లతో మణిరత్నం భారీ మల్టీస్టారర్?
గాసిప్స్

సూర్య, ధనుష్‌లతో మణిరత్నం భారీ మల్టీస్టారర్?

ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టిన తలైవా?
సినిమాలు

ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టిన తలైవా?

ప్రభాస్‌నే నమ్ముకున్న నిర్మాణ సంస్థ?
గాసిప్స్

ప్రభాస్‌నే నమ్ముకున్న నిర్మాణ సంస్థ?

సంక్రాంతి ప్రమోషన్లలో ముందంజలో మహాకాళి
సినిమాలు

సంక్రాంతి ప్రమోషన్లలో ముందంజలో మహాకాళి

మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైఎస్ జగన్‌పై కేసు నమోదు
జనరల్

మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైఎస్ జగన్‌పై కేసు నమోదు

అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న రామాయణం
గాసిప్స్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న రామాయణం

రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన హర్ష్ దూబే
క్రీడలు

రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన హర్ష్ దూబే