2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

Writer: Shivani K 11:41 PM, 16 ఆగస్టు, 2026
ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌ సంస్థ అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం చైనా స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఒప్పోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, సీఈఓ జస్బీర్‌ సింగ్‌ తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఒప్పోతో పాటు వన్‌ప్లస్‌, రియల్‌మీ బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌ఫోన్లను భారత్‌లోనే తయారు చేయనున్నట్లు వెల్లడించారు.

ఉత్పత్తి ప్రారంభించిన తొలి ఏడాదిలోనే సుమారు 80 లక్షల స్మార్ట్‌ఫోన్‌ యూనిట్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జస్బీర్‌ సింగ్‌ తెలిపారు. ఇందుకోసం ఒప్పో మొబైల్‌ ఇండియాతో ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. మరోవైపు, డిక్సన్‌ టెక్నాలజీస్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఏర్పాటు చేసేందుకు వివో సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ తయారీని మరింత విస్తరించేందుకు ఈ భాగస్వామ్యాలు దోహదపడనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ట్యాగ్లు
అంబర్ ఎంటర్‌ప్రైజెస్ఒప్పోవన్‌ప్లస్రియల్‌మీస్మార్ట్‌ఫోన్ తయారీఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్మేక్ ఇన్ ఇండియావివోడిక్సన్ టెక్నాలజీస్భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవం.. మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్
జనరల్

తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవం.. మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు
క్రీడలు

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...
ఓటీటీ

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...

‘సిగ్మా’ మూవీ రివ్యూ: జేసన్ సంజయ్ తొలి దర్శకత్వం ఆకట్టుకుందా?
రివ్యూలు

‘సిగ్మా’ మూవీ రివ్యూ: జేసన్ సంజయ్ తొలి దర్శకత్వం ఆకట్టుకుందా?

‘తెల్ల కాగితం’ మూవీ రివ్యూ: హర్ష్ రోషన్ యూత్‌ఫుల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూలు

‘తెల్ల కాగితం’ మూవీ రివ్యూ: హర్ష్ రోషన్ యూత్‌ఫుల్ డ్రామా ఎలా ఉందంటే?

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి
క్రీడలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌
సినిమాలు

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ
జనరల్

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
జనరల్

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!