16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

Writer: Pooja 09:31 AM, 16 సెప్టెంబర్, 2026
భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

భారత ఎగుమతుల్లో జోరు కొనసాగుతోంది. ఈ ఆగస్టులో వస్తు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 26.12 శాతం వృద్ధితో 4,381 కోట్ల డాలర్లకు, అంటే సుమారు రూ.4.20 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2022 జూన్ తర్వాత నమోదైన అత్యధిక వృద్ధి ఇదే. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది.

ఇదే సమయంలో ఆగస్టులో దిగుమతులు దాదాపు 14.1 శాతం పెరిగి 7,076 కోట్ల డాలర్లకు, అంటే రూ.6.78 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు ఐదు నెలల కనిష్ఠ స్థాయి అయిన 2,686 కోట్ల డాలర్లకు తగ్గింది. బంగారం దిగుమతులు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని మంగళవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ ఏప్రిల్‌–ఆగస్టు కాలంలో భారత్‌ ఎగుమతులు 17.85 శాతం పెరిగి 21,591 కోట్ల డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 18.21 శాతం వృద్ధితో 36,300 కోట్ల డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 14,709 కోట్ల డాలర్లకు పెరిగింది. మరోవైపు, ఆగస్టులో బంగారం దిగుమతులు 230 కోట్ల డాలర్లకు తగ్గాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 540 కోట్ల డాలర్లతో పోలిస్తే 57.7 శాతం తగ్గాయి. బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల దేశీయంగా బంగారంపై ఆసక్తి తగ్గుతోందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ట్యాగ్లు
భారత ఎగుమతులుఎగుమతుల వృద్ధివస్తు ఎగుమతులువాణిజ్య లోటుబంగారం దిగుమతులుపెట్రోలియం ఎగుమతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !
జనరల్

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
షోస్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!
జనరల్

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు
జనరల్

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!