29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్టోబర్‌లో సిమెంట్‌ ధరలకు మళ్లీ రెక్కలు..

Writer: Chandrika 02:46 PM, 29 సెప్టెంబర్, 2026
అక్టోబర్‌లో సిమెంట్‌ ధరలకు మళ్లీ రెక్కలు..

దేశంలో సిమెంట్‌ ధరలు అక్టోబర్‌లో మరోసారి పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ నివేదిక పేర్కొంది. బస్తాపై రూ.5 నుంచి రూ.20 వరకు ధర పెంపు ఉండొచ్చని అంచనా వేసింది. జులై, ఆగస్టు నెలల్లో పెద్దగా మార్పులేని సిమెంట్‌ ధరలు.. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సగటున బస్తాకు రూ.7 చొప్పున పెరిగి సుమారు రూ.356కి చేరాయి. దక్షిణాది మార్కెట్లలో సగటు పెరుగుదల బస్తాకు రూ.11గా నమోదైంది. సిమెంట్‌ తయారీ, రవాణా ఖర్చులపై ఇంధన ధరల ప్రభావం ఉండటంతో కంపెనీలు మరోసారి ధరలను సవరించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

సెప్టెంబర్‌లో కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా నిర్మాణ కార్యకలాపాలు మందగించినప్పటికీ.. వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ రంగం చురుగ్గా కొనసాగింది. దీంతో సిమెంట్‌కు డిమాండ్‌ కొనసాగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. కంపెనీల బిల్లింగ్‌ రేట్లు పెరిగినప్పటికీ, విక్రయ లక్ష్యాలను చేరుకునేందుకు కొందరు డీలర్లు పాత ధరలకే విక్రయించడం వల్ల ఆ భారమంతా ఇంకా వినియోగదారులపై పడలేదని నివేదిక పేర్కొంది. అక్టోబర్‌లో డిమాండ్‌ ఎలా ఉంటుందనే దానితో పాటు డీలర్ల అంగీకారంపై ధరల పెంపు ఆధారపడి ఉంటుందని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

ట్యాగ్లు
సిమెంట్ ధరలుసిమెంట్ ధరల పెంపుభారత సిమెంట్ మార్కెట్సిమెంట్ పరిశ్రమనిర్మాణ రంగంసెంట్రమ్ బ్రోకింగ్ఇంధన ఖర్చులునిర్మాణ డిమాండ్సిమెంట్ రేట్లువ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

25 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘స్టూడెంట్‌ నంబర్‌ వన్‌’.. రాజీవ్‌ కనకాల ఎమోషనల్‌ పోస్ట్‌

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు
క్రీడలు

శ్రీ చరణి సంచలనం.. టీ20 ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC
జనరల్

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..
జనరల్

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌
జనరల్

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన
రాజకీయాలు

ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎస్‌ఈసీ ఖండన

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం పనులకు ఆర్మీ సేవలు వినియోగించుకోనున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

తెలంగాణ ఎంబీబీఎస్‌ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..
బిజినెస్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో ప్రమాదం.. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీకేజీ
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్ SMS 1లో ప్రమాదం.. ల్యాడిల్ నుంచి ద్రవ ఉక్కు లీకేజీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!