17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యాబ్ బుకింగ్‌కు ముందే టిప్పింగ్‌.. కేంద్రం కీలక ఆదేశాలు

Writer: Nithish 10:28 AM, 17 సెప్టెంబర్, 2026
క్యాబ్ బుకింగ్‌కు ముందే టిప్పింగ్‌.. కేంద్రం కీలక ఆదేశాలు

క్యాబ్, బైక్‌-ట్యాక్సీ అగ్రిగేటర్లు బుకింగ్‌కు ముందే ప్రయాణికుల నుంచి అదనంగా టిప్‌ వసూలు చేసే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ముందస్తు టిప్పింగ్‌ వినియోగదారులను తప్పుదోవ పట్టించే, అన్యాయమైన వ్యాపార పద్ధతిగా పరిగణించే అవకాశం ఉందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి, సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ప్రధాన కమిషనర్ నిధి ఖరే తెలిపారు. ప్రయాణం పూర్తైన తర్వాత సేవలు నచ్చితే టిప్‌ ఇవ్వడం పూర్తిగా వినియోగదారుడి ఇష్టమని స్పష్టం చేశారు.

ర్యాపిడోను నిర్వహించే రోప్పెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్‌పై సీసీపీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. బుకింగ్ సమయంలో ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తే రైడ్ లభించే అవకాశం పెరుగుతుందని సూచించడం, అదనంగా రూ.10, రూ.20, రూ.30 చెల్లించాలని ప్రోత్సహించడం వంటి సందేశాలను సీసీపీఏ తప్పుబట్టింది. అలాగే ధర నిర్ణయించే విధానంలో వినియోగదారులను ఎక్కువ మొత్తం చెల్లించేలా ప్రభావితం చేసే రూపకల్పనను ‘డార్క్ ప్యాటర్న్’గా గుర్తించింది. ఉబర్, ఓలా తదితర సంస్థల అడ్వాన్స్ టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ విధానాలపై కూడా సీసీపీఏ పరిశీలన కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
క్యాబ్ సేవలుఅడ్వాన్స్ టిప్పింగ్క్యాబ్ అగ్రిగేటర్లుర్యాపిడోఉబర్ఓలాసీసీపీఏవినియోగదారుల వ్యవహారాల శాఖడార్క్ ప్యాటర్న్స్క్యాబ్ బుకింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రైతు బిడ్డ ఝాన్సీపై ట్రోల్స్.. విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చిన తల్లి

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?
జనరల్

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: ముకేష్‌పై మరోసారి ఇష్టం వ్యక్తం చేసిన దేబ్జానీ..

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం
జనరల్

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి
జనరల్

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?
గాసిప్స్

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!