17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

Writer: Nithish 10:04 AM, 17 సెప్టెంబర్, 2026
హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తదితరులు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పరేడ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

ట్యాగ్లు
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్హైదరాబాద్ విమోచన దినోత్సవంతెలంగాణ విమోచన దినోత్సవంసికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనతెలంగాణ గవర్నర్శివ ప్రతాప్ శుక్లాబండి సంజయ్కేంద్ర ప్రభుత్వంజాతీయ పతాకం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం
జనరల్

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి
జనరల్

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?
గాసిప్స్

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్
సినిమాలు

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?
గాసిప్స్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..
జనరల్

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!