17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

Writer: Chandrika 09:58 AM, 17 సెప్టెంబర్, 2026
వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

అఫ్గానిస్థాన్‌తో తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. మూడో, చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది. దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్‌ 17న ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకోవడంతో తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాని యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో ఛాన్స్‌ దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల వైభవ్‌ భారత జట్టులో ఉన్నప్పటికీ తొలి రెండు టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

సిరీస్‌లో భారత బ్యాటింగ్‌ విభాగం మంచి ప్రదర్శన కనబరిచింది. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌తో పాటు రెండో టీ20లో సంజు శాంసన్‌ 22 బంతుల్లో 57 పరుగులతో మెరిశాడు. బౌలింగ్‌లోనూ భారత్‌ ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించినప్పటికీ.. ఇన్నింగ్స్‌ చివర్లో పరుగులను నియంత్రించడంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. మరోవైపు వైట్‌వాష్‌ను తప్పించుకోవాలంటే అఫ్గానిస్థాన్‌కు రహ్మనుల్లా గుర్బాజ్‌, కెప్టెన్‌ ఇబ్రహీం జాద్రాన్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌ కీలకంగా మారనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

ట్యాగ్లు
భారత్‌ అఫ్గానిస్థాన్‌ఇండియా వర్సెస్‌ అఫ్గానిస్థాన్‌భారత్‌ టీ20అఫ్గానిస్థాన్‌ టీ20మూడో టీ20వైభవ్‌ సూర్యవంశీసంజు శాంసన్‌అభిషేక్‌ శర్మఇషాన్‌ కిషన్‌రషీద్‌ ఖాన్‌ఇబ్రహీం జాద్రాన్‌అరుణ్‌ జైట్లీ స్టేడియం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం
జనరల్

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి
జనరల్

హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?
గాసిప్స్

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఈసారైనా ఛాన్స్‌ దక్కేనా?..

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్
సినిమాలు

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?
గాసిప్స్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..
జనరల్

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!