27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

Writer: Nithish 11:24 AM, 12 ఆగస్టు, 2026
టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్. చంద్రశేఖరన్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి వరకు ఉండగా, ఈ నెల 18న జరగనున్న టాటా గ్రూప్‌ జనరల్‌ బాడీ సమావేశానికి ముందే రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టాటా గ్రూప్‌లో కీలకమైన నాయకత్వ మార్పుపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

చంద్రశేఖరన్‌ రాజీనామా నేపథ్యంలో టాటా సన్స్‌కు తదుపరి చైర్మన్‌ ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రూప్‌ భవిష్యత్‌ నాయకత్వంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రాజీనామా, తదుపరి చైర్మన్‌ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

తుది దశకు ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం

తుది దశకు ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం

మ్యూచువల్ ఫండ్స్‌లో అదిరిపోయే రిటర్న్స్.. ఏడాదిలోనే భారీ లాభాలు!

మ్యూచువల్ ఫండ్స్‌లో అదిరిపోయే రిటర్న్స్.. ఏడాదిలోనే భారీ లాభాలు!

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

ట్యాగ్లు
టాటా సన్స్ఎన్ చంద్రశేఖరన్టాటా గ్రూప్చైర్మన్ రాజీనామాటాటా సన్స్ చైర్మన్టాటా గ్రూప్ నాయకత్వంచంద్రశేఖరన్కార్పొరేట్ న్యూస్బిజినెస్ న్యూస్భారత్ వ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...
సినిమాలు

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన
జనరల్

ఈసీ స్పష్టతపై చంద్రబాబు స్పందన

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ
సినిమాలు

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్
సినిమాలు

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి
జనరల్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా
సినిమాలు

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా
జనరల్

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ
బిజినెస్

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ
జనరల్

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!