30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

Writer: Pooja 09:19 AM, 30 సెప్టెంబర్, 2026
పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

భారత్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల్లో మేలిమి బంగారం ధర రూ.3,880 మేర పడిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, బలపడుతున్న డాలర్, అమెరికా ట్రెజరీ బాండ్లపై పెరుగుతున్న రాబడులు బంగారంపై ఒత్తిడి పెంచుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు ఉదయం 6.30 గంటల సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,790గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,36,390, 18 క్యారెట్ల ధర రూ.1,11,590గా ఉంది. కిలో వెండి ధర రూ.2,39,990గా కొనసాగుతోంది.

తెలంగాణలో బంగారం ధరలు – 10 గ్రాములు:
నిజామాబాద్: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
వరంగల్: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
ఖమ్మం: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు – 10 గ్రాములు:
విజయవాడ: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
విశాఖపట్నం: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
అమరావతి: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
కాకినాడ: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
తిరుపతి: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590

భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు – 10 గ్రాములు:
చెన్నై: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,14,090
ముంబై: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
ఢిల్లీ: 24 క్యారెట్లు – ₹1,48,940 | 22 క్యారెట్లు – ₹1,36,540 | 18 క్యారెట్లు – ₹1,11,740
కోల్‌కతా: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
బెంగళూరు: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
కేరళ: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
పుణె: 24 క్యారెట్లు – ₹1,48,790 | 22 క్యారెట్లు – ₹1,36,390 | 18 క్యారెట్లు – ₹1,11,590
వడోదరా: 24 క్యారెట్లు – ₹1,48,840 | 22 క్యారెట్లు – ₹1,36,440 | 18 క్యారెట్లు – ₹1,11,640

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలుదారులు కొనుగోలు చేసే ముందు స్థానిక నగల వ్యాపారి వద్ద తాజా ధరలను మరోసారి నిర్ధారించుకోవాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..

అక్టోబర్‌లో సిమెంట్‌ ధరలకు మళ్లీ రెక్కలు..

అక్టోబర్‌లో సిమెంట్‌ ధరలకు మళ్లీ రెక్కలు..

ట్యాగ్లు
బంగారం ధరలునేటి బంగారం ధరబంగారం ధరల పతనంహైదరాబాద్ బంగారం ధరవెండి ధరబులియన్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక
బిజినెస్

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం
జనరల్

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు
రాజకీయాలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు
బిజినెస్

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?
బిజినెస్

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు
జనరల్

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?
సినిమాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!