28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

Writer: Pooja 11:10 AM, 28 సెప్టెంబర్, 2026
బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

ఈ నెల ప్రారంభం నుంచి భారీగా హెచ్చుతగ్గులకు లోనైన బంగారం ధరలు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. దీంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. సెప్టెంబర్ 27తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.251 తగ్గి రూ.15,017కు చేరింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో ఈ రేటు కొనసాగుతోంది. ఆయా నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,765గా ఉంది.

మరోవైపు సోమవారం వెండి ధర కూడా తగ్గింది. దేశవ్యాప్తంగా కిలో వెండిపై రూ.5,000 తగ్గగా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2.45 లక్షలకు చేరింది. అంటే గ్రాము వెండి ధర సుమారు రూ.245గా ఉంది. బంగారం, వెండి ధరల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొనుగోలు చేసే ముందు తమ నగరంలోని స్థానిక రిటైల్ ధరలను పరిశీలించడం ముఖ్యమని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.

గమనిక: బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారవచ్చు. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

ట్రాయ్ నిర్ణయంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందన

ట్రాయ్ నిర్ణయంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందన

వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...ఈ షేర్లపై ఫోకస్

వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...ఈ షేర్లపై ఫోకస్

స్పోర్ట్స్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి యమహా రీఎంట్రీ..

స్పోర్ట్స్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి యమహా రీఎంట్రీ..

ట్యాగ్లు
బంగారం ధరవెండి ధరనేటి బంగారం ధరనేటి వెండి ధరబులియన్ మార్కెట్తెలంగాణ బంగారం ధర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు
సినిమాలు

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?
సినిమాలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!
సినిమాలు

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
సినిమాలు

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన
బిజినెస్

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
జనరల్

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి
సినిమాలు

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?
రాజకీయాలు

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట
బిజినెస్

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన
జనరల్

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!