Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

Writer: Nithish 10:57 AM, 8 జులై, 2026
రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పరిధిలోని జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు దశలవారీగా తిరిగి రోడ్లపైకి వస్తున్నాయి. హైదరాబాద్ బస్ భవన్‌లో ఏర్పాటు చేసిన నియంత్రణ, పర్యవేక్షణ కేంద్రంలో సాంకేతిక బృందం, జేబీఎం సాంకేతిక నిపుణులు, చైనా నుంచి వచ్చిన బ్యాటరీ నిపుణులు నిర్వహించిన తనిఖీల అనంతరం ఈరోజు మరో 118 బస్సులకు వంద శాతం ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. దీంతో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న జేబీఎం బస్సుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

మొత్తం 500 జేబీఎం బస్సుల్లో ఇప్పటికే 150 బస్సులు సేవల్లోకి రాగా, తాజాగా మరో 118 బస్సులు రోడ్లపైకి వచ్చాయి. మరో రెండు నుంచి మూడు రోజుల్లో మిగిలిన బస్సులన్నీ పూర్తిస్థాయిలో సేవల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జేబీఎం బస్సులు ఇంకా అందుబాటులోకి రాని ప్రాంతాల్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అదనపు బస్సు సర్వీసులు నిర్వహించాలని టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అన్ని ప్రాంతీయ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిధి అగర్వాల్..

ట్యాగ్లు
జేబీఎం బస్సులుటీజీఎస్‌ఆర్టీసీఎలక్ట్రిక్ బస్సులుహైదరాబాద్ఫిట్‌నెస్ క్లియరెన్స్ప్రజా రవాణాబస్ సర్వీసులుతెలంగాణ ఆర్టీసీబ్యాటరీ నిపుణులురవాణా వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
పాకిస్థాన్‌లో అదృశ్యమైన కార్గో విమానం..

పాకిస్థాన్‌లో అదృశ్యమైన కార్గో విమానం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?
సినిమాలు

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు
జనరల్

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా
జనరల్

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు
జనరల్

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..
జనరల్

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు
రాజకీయాలు

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !
జనరల్

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్
గాసిప్స్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?
సినిమాలు

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్
సినిమాలు

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్