30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

Writer: Pooja 06:27 AM, 30 జులై, 2026
భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

ప్రముఖ వెల్త్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్ సంస్థ 360 వన్ విడుదల చేసిన ‘వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026’ ప్రకారం దేశంలో కనీసం రూ.425 కోట్ల వ్యక్తిగత సంపద కలిగిన 3,040 మంది ఉన్నారు. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.104 లక్షల కోట్లు కాగా, ఇది భారత నామినల్ జీడీపీలో సుమారు 30 శాతానికి సమానమని సంస్థ వెల్లడించింది.

ఈ జాబితాలో తొలి మూడు స్థానాలను అనంత్ అంబానీ, ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ దక్కించుకున్నారు. ఒక్కొక్కరి వ్యక్తిగత సంపద రూ.2.75 లక్షల కోట్లకు పైగా ఉంది. మొత్తం సంపదలో 19 శాతం టాప్-10 ధనికుల వద్దే కేంద్రీకృతమై ఉంది. సంపద సృష్టికర్తల కేంద్రంగా ముంబై నిలిచింది. అక్కడి నుంచి 802 మంది జాబితాలో చోటు దక్కించుకోగా, మొత్తం సంపదలో వారి వాటా 38.4 శాతంగా ఉంది.

జాబితాలో 1,696 మంది తొలి తరం పారిశ్రామికవేత్తలు, 1,290 మంది వారసత్వంగా సంపద పొందినవారు ఉన్నారు. అలాగే 738 మంది మహిళలు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, వారి వాటా మొత్తం సంపదలో 22.6 శాతం. దేశంలోని 183 మంది బిలియనీర్లలో 47 మంది మహిళలు ఉన్నారు. టాప్ 100 వ్యాపార కుటుంబాల జాబితాలో రూ.9.08 లక్షల కోట్ల సంపదతో అదానీ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

సమయానికి బిల్లులు చెల్లించినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పు

ట్యాగ్లు
360 వన్వెల్త్ క్రియేటర్స్అంబానీ కుటుంబంఅదానీ కుటుంబంభారత ధనవంతులువ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

జూన్‌లో టెలికం రంగం కొత్త రికార్డు...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు...సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు ప్రాధాన్యం
బిజినెస్

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు...సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్‌కు ప్రాధాన్యం

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
జనరల్

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్
జనరల్

పాపికొండలు విహారయాత్రకు తాత్కాలిక బ్రేక్

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్
సినిమాలు

జెన్-జీపై కంగనా వ్యాఖ్యలు అవమానకరం - సోనూ సూద్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి
జనరల్

వారు భారత్ లాంటి శత్రువులే - పాకిస్తాన్ రక్షణ మంత్రి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్
జనరల్

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రిమాండ్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్
జనరల్

అమెరికా వలసదారులకు గుడ్ న్యూస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను
బిజినెస్

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్
బిజినెస్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల
బిజినెస్

భారత్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్-2026 విడుదల

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్
సినిమాలు

అద్భుత విజువల్స్‌తో విడుదలైన ‘రామాయణం’ ట్రైలర్

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...
జనరల్

విమానయాన చరిత్రలో కొత్త అధ్యాయం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!