10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

Writer: Pooja 02:41 PM, 10 అక్టోబర్, 2026
ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఓ మీడియా సంస్థ కథనం వెల్లడించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మంది, అంటే సుమారు 800 మందిని తొలగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో ఉద్యోగాల కోత ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా స్పందించలేదు. ఏ విభాగాల్లో ఎక్కువగా కోతలు ఉంటాయనే విషయంపై కూడా స్పష్టత లేదు. 2025 చివరి నాటికి కంపెనీలో సుమారు 16 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉండగా, వారిలో దాదాపు 10,900 మంది అమెరికా, కెనడాలో పనిచేస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌ చివరిసారిగా 2022 మొదటి త్రైమాసికంలో భారీగా ఉద్యోగులను తొలగించింది. అప్పట్లో సుమారు రెండు లక్షల మంది చందాదారులను కోల్పోవడంతో 450 మందిని విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత కూడా సంస్థ క్రమంగా ఉద్యోగాల కోతలు చేపడుతూ వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలోనూ డజన్ల సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. మరోవైపు, మార్కెట్‌లో కంపెనీ వృద్ధి కొనసాగుతున్నప్పటికీ ఈ తాజా లేఆఫ్‌ల వార్త వెలువడింది. రెండో త్రైమాసికంలో అన్ని భౌగోళిక మార్కెట్లలో రెండంకెల వృద్ధిని నమోదు చేసినట్లు నెట్‌ఫ్లిక్స్‌ కో-సీఈఓ టెడ్‌ సారండోస్ గత నెలలో తెలిపారు. అయితే, తాము ఆశించిన వేగంతో కంపెనీ విస్తరించడం లేదని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ

మళ్లీ పెరిగిన బంగారం ధరలు...స్థిరంగా వెండి రేట్లు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు...స్థిరంగా వెండి రేట్లు

దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ వృద్ధికి ఏఐ అండ
ట్యాగ్లు
నెట్‌ఫ్లిక్స్ లేఆఫ్‌లుఉద్యోగాల కోతస్ట్రీమింగ్ రంగంటెక్ పరిశ్రమ వార్తలుసంస్థ పునర్నిర్మాణంటెడ్ సారండోస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ వృద్ధికి ఏఐ అండ

సోషల్ మీడియా పోటీలో మెటా కఠిన నిర్ణయం

సోషల్ మీడియా పోటీలో మెటా కఠిన నిర్ణయం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే...
ఆరోగ్యం

మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే...

‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేశ్ ప్రశంసలు
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేశ్ ప్రశంసలు

కెనడా మేయర్ బరిలో తెలుగు సంతతి మహిళ
జనరల్

కెనడా మేయర్ బరిలో తెలుగు సంతతి మహిళ

పోలీసులపై రాళ్ల దాడితో ఢిల్లీలో ఉద్రిక్తత
జనరల్

పోలీసులపై రాళ్ల దాడితో ఢిల్లీలో ఉద్రిక్తత

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో
బిజినెస్

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?
బిజినెస్

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

బిగ్‌బాస్ తెలుగు 10: షాలిని ఎలిమినేషన్? తక్కువ ఓట్లు, హౌస్‌లో ప్రవర్తనే కారణమంటూ ప్రచారం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: షాలిని ఎలిమినేషన్? తక్కువ ఓట్లు, హౌస్‌లో ప్రవర్తనే కారణమంటూ ప్రచారం

‘బ్లడీ రోమియో’గా నాని.. అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి నేచురల్ స్టార్?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’గా నాని.. అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి నేచురల్ స్టార్?

గుజరాత్‌లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు.. పిల్లలు, వృద్ధుల్లోనూ ఆందోళనకర ధోరణి
జనరల్

గుజరాత్‌లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు.. పిల్లలు, వృద్ధుల్లోనూ ఆందోళనకర ధోరణి

ఢిల్లీ పోలీసులపై డానిష్ కనేరియా క్రికెట్ సెటైర్.. వైరల్‌గా మారిన ట్వీట్
రాజకీయాలు

ఢిల్లీ పోలీసులపై డానిష్ కనేరియా క్రికెట్ సెటైర్.. వైరల్‌గా మారిన ట్వీట్

దసరా సెలవులతో హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట
జనరల్

దసరా సెలవులతో హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట

‘పూజా మేరీ జాన్’పై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్.. నాలుగేళ్ల నిరీక్షణపై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘పూజా మేరీ జాన్’పై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్.. నాలుగేళ్ల నిరీక్షణపై ఆసక్తికర వ్యాఖ్యలు