18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు

Writer: Pooja 06:33 AM, 18 సెప్టెంబర్, 2026
స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో పాటు ఈ ఏడాది మరోసారి రేట్ల పెంపు ఉండొచ్చన్న సంకేతాలు ఇవ్వడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 21.86 పాయింట్లు నష్టపోయి 74,314.59 వద్ద ముగియగా, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 23,270.60 వద్ద స్థిరపడింది. మరోవైపు, ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు తొలి రోజే 43 శాతం స్పందన లభించింది. మొత్తం 8.86 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా, తొలి రోజు 3.83 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

బెంగళూరుకు చెందిన ఏ-వన్‌ స్టీల్స్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.405 కోట్ల ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.385-405గా నిర్ణయించింది. ఈ నెల 24న ప్రారంభమై 28న ముగిసే ఈ ఇష్యూలో రూ.355 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుండగా, ఓఎఫ్‌ఎస్‌ ద్వారా ప్రమోటర్లు రూ.50 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆక్సియమ్‌ గ్యాస్‌ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ ఎస్‌ఎంఈ ఐపీఓ శుక్రవారం ప్రారంభమై 22న ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ.50.75 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరను రూ.51-54గా నిర్ణయించగా, యాంకర్‌ ఇన్వెస్టర్లకు 10.70 లక్షల షేర్లను ఒక్కోటి రూ.54 చొప్పున విక్రయించి రూ.5.77 కోట్లు సమీకరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాటా గ్రూప్‌లో మళ్లీ తెరపైకి బోర్డురూమ్‌ వార్

టాటా గ్రూప్‌లో మళ్లీ తెరపైకి బోర్డురూమ్‌ వార్

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీఐపీఓ వార్తలుఫెడరల్ రిజర్వ్ఆక్సియమ్ గ్యాస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాటా గ్రూప్‌లో మళ్లీ తెరపైకి బోర్డురూమ్‌ వార్
బిజినెస్

టాటా గ్రూప్‌లో మళ్లీ తెరపైకి బోర్డురూమ్‌ వార్

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌
బిజినెస్

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు
బిజినెస్

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు
జనరల్

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర
జనరల్

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల
జనరల్

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ
జనరల్

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా
జనరల్

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం
జనరల్

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!