9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

Writer: Nithish 03:24 PM, 4 నవంబర్, 2026
తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్‌ను 32 ఓవరాలకు కుదించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

విరాట్ కోహ్లీ 74 పరుగులతో అద్భుతంగా రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అతడికి చక్కటి సహకారం అందించాడు. రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ ఖాతా తెరవకుండానే వెనుదిరగగా, శ్రేయస్ అయ్యర్ 15 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ మూడు వికెట్లు పడగొట్టగా, నాథన్ స్మిత్, కైల్ జేమీసన్ చెరో వికెట్ సాధించారు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో భారత్‌కు న్యూజిలాండ్‌పై వన్డేల్లో 17 ఏళ్ల తర్వాత విజయం దక్కడం విశేషం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నై ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన వైష్ణవి అద్కర్, రుతుజ భోస్లే జోడీ..

చెన్నై ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన వైష్ణవి అద్కర్, రుతుజ భోస్లే జోడీ..

న్యూజిలాండ్‌పై అదరగొట్టిన గుర్నూర్ బ్రార్..

న్యూజిలాండ్‌పై అదరగొట్టిన గుర్నూర్ బ్రార్..

ఐపీఎల్ 2027 మినీ వేలం.. జట్ల అవసరాలపై అంబటి రాయుడు కీలక అంచనాలు

ఐపీఎల్ 2027 మినీ వేలం.. జట్ల అవసరాలపై అంబటి రాయుడు కీలక అంచనాలు

తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో భారత షట్లర్ల విజయం

తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో భారత షట్లర్ల విజయం

అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం

అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం

ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఆటగాళ్ల మార్పులపై అంబటి రాయుడు కీలక అంచనాలు

ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఆటగాళ్ల మార్పులపై అంబటి రాయుడు కీలక అంచనాలు

ట్యాగ్లు
భారత్ vs న్యూజిలాండ్ఇండియా క్రికెట్విరాట్ కోహ్లీశుభ్‌మన్ గిల్టీమిండియా విజయంన్యూజిలాండ్ క్రికెట్వన్డే మ్యాచ్డీఎల్ఎస్ పద్ధతిఈడెన్ పార్క్భారత్ న్యూజిలాండ్ సిరీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరో మైలురాయిని దాటిన రామాయణ?
గాసిప్స్

మరో మైలురాయిని దాటిన రామాయణ?

దుల్కర్ సల్మాన్‌తో సీన్ డైరెక్టర్ కొత్త సినిమా?
గాసిప్స్

దుల్కర్ సల్మాన్‌తో సీన్ డైరెక్టర్ కొత్త సినిమా?

నెక్స్ట్ సినిమాకి పారితోషికం వద్దన్న విశాల్?
గాసిప్స్

నెక్స్ట్ సినిమాకి పారితోషికం వద్దన్న విశాల్?

సీన్ తో సూర్య సంచలనం?
గాసిప్స్

సీన్ తో సూర్య సంచలనం?

డ్రాగన్ క్లైమాక్స్ షూటింగ్‌కు సన్నాహాలు?
గాసిప్స్

డ్రాగన్ క్లైమాక్స్ షూటింగ్‌కు సన్నాహాలు?

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ
సినిమాలు

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?
సినిమాలు

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?

ఓటీటీ దెబ్బతో తెలుగు నిర్మాతలకు ఇంకా పెరుగుతున్న కష్టాలు?
ఓటీటీ

ఓటీటీ దెబ్బతో తెలుగు నిర్మాతలకు ఇంకా పెరుగుతున్న కష్టాలు?

అక్షయ్ కుమార్ కొడుకుతో అనన్య పాండే డేటింగ్?
గాసిప్స్

అక్షయ్ కుమార్ కొడుకుతో అనన్య పాండే డేటింగ్?

షాకింగ్ న్యూస్.. సినిమాలకు కియారా అద్వానీ గుడ్ బై?
గాసిప్స్

షాకింగ్ న్యూస్.. సినిమాలకు కియారా అద్వానీ గుడ్ బై?

ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ షాక్
జనరల్

ఐదు ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ షాక్

పసిడి ధరల్లో మార్పులు..మీ నగరంలో ఎంతంటే?
బిజినెస్

పసిడి ధరల్లో మార్పులు..మీ నగరంలో ఎంతంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!