10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

Writer: Pooja 04:19 PM, 24 సెప్టెంబర్, 2026
చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

భారత స్టాక్‌ మార్కెట్లలో గురువారం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్‌ 1,150 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ కూడా 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, మదుపరులలో పెరిగిన ఆందోళనల నేపథ్యంలో రెండు సూచీలు మూడు నెలల కనిష్ఠ స్థాయులకు చేరాయి.

ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా ట్రెజరీ బాండ్‌ ఈల్డ్స్‌ ఎగబాకడం, భౌగోళిక ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటడంతో భారత్‌ దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగాయి. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, వడ్డీ రేట్లపై అంచనాలు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు

సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై ఆరోపణలు.. భారీగా పడిపోయిన ఎన్విడియా షేర్లు

సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై ఆరోపణలు.. భారీగా పడిపోయిన ఎన్విడియా షేర్లు

పండుగ వేళ వినియోగదారుల జేబుకు చిల్లు

పండుగ వేళ వినియోగదారుల జేబుకు చిల్లు

వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..సామాన్యులకు షాక్ తప్పదా?

వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..సామాన్యులకు షాక్ తప్పదా?

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల..

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల..

విశాఖలో సీఐఐ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా, గోయల్, చంద్రబాబు

విశాఖలో సీఐఐ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా, గోయల్, చంద్రబాబు

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీముడి చమురు ధరలుభారత స్టాక్ మార్కెట్మార్కెట్ పతనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనుకూలంగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు  లంచం..
జనరల్

అనుకూలంగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు లంచం..

చంద్రబాబుపై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు
రాజకీయాలు

చంద్రబాబుపై వైఎస్ జగన్ ఘాటు విమర్శలు

జడ్పీ ఛైర్‌పర్సన్‌ పీఠాలపై కూటమి పార్టీల కన్ను..
రాజకీయాలు

జడ్పీ ఛైర్‌పర్సన్‌ పీఠాలపై కూటమి పార్టీల కన్ను..

డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోనున్న రూపాయి?
బిజినెస్

డాలర్‌తో పోలిస్తే మరింత పడిపోనున్న రూపాయి?

ఇట్లు అర్జున సినిమాకు భారీ హైప్?
గాసిప్స్

ఇట్లు అర్జున సినిమాకు భారీ హైప్?

హైందవతో మళ్లీ పుంజుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్?
గాసిప్స్

హైందవతో మళ్లీ పుంజుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్?

ప్రమాదాలకు కేంద్రంగా రాజీవ్‌ రహదారి..
జనరల్

ప్రమాదాలకు కేంద్రంగా రాజీవ్‌ రహదారి..

ఏపీలో ఒకేసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు
జనరల్

ఏపీలో ఒకేసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు

మళ్ళీ వరుస విజయాల కోసం సిద్ధూ కొత్త ప్లాన్?
గాసిప్స్

మళ్ళీ వరుస విజయాల కోసం సిద్ధూ కొత్త ప్లాన్?

సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ యాత్ర.. కొడంగల్‌కు 2028 నాటికి కృష్ణా జలాలు: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

సంక్రాంతి తర్వాత ‘ప్రజాబలం’ యాత్ర.. కొడంగల్‌కు 2028 నాటికి కృష్ణా జలాలు: సీఎం రేవంత్‌రెడ్డి

ఓం: 200 కోట్లతో ధనుష్ భారీ ప్రయోగం?
గాసిప్స్

ఓం: 200 కోట్లతో ధనుష్ భారీ ప్రయోగం?

దాదా సినిమా హైప్ పెరగాలంటే ఇదే మార్గమా?
గాసిప్స్

దాదా సినిమా హైప్ పెరగాలంటే ఇదే మార్గమా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!