13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

Writer: Nithish 04:40 PM, 13 ఆగస్టు, 2026
ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ చిన్న కుమార్తె ఫీబీ గేట్స్‌ స్థాపించిన ‘ఫియా’ స్టార్టప్‌ వివాదంలో చిక్కుకుంది. డిజిటల్‌ పర్సనల్‌ షాపింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేసే ఈ కంపెనీపై ‘కుకీ స్టఫింగ్‌’కు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. వినియోగదారులు కూపన్‌ కోడ్‌లు ఉపయోగించకపోయినా ట్రాకింగ్‌ కుకీలను జత చేసి రిటైలర్ల నుంచి అక్రమంగా కమిషన్‌ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు రుజువైతే అమెరికా చట్టాల ప్రకారం ‘ఫెడరల్‌ వైర్‌ ఫ్రాడ్‌’ కింద గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

అయితే ఈ ఆరోపణలపై ఫియా సంస్థ ఇప్పటికే స్పందించింది. జులైలో సమస్యను గుర్తించామని, ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగిందని తెలిపింది. సంబంధిత ఫీచర్లను తొలగించడంతో పాటు భాగస్వామి సంస్థలకు నిధులను తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది. మరోవైపు, సంస్థ వ్యవస్థాపకులకు ఈ సమస్య గురించి ఏడు నెలల ముందే సమాచారం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫీబీ గేట్స్‌ కంపెనీపై వచ్చిన ఆరోపణలు, వాటి చట్టపరమైన పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా ధరలివే

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా ధరలివే

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

ట్యాగ్లు
బిల్ గేట్స్ఫీబీ గేట్స్ఫియా స్టార్టప్కుకీ స్టఫింగ్ఫెడరల్ వైర్ ఫ్రాడ్అమెరికా చట్టాలుఏఐ స్టార్టప్టెక్నాలజీస్టార్టప్ వివాదంఆన్‌లైన్ కమిషన్
AdvertisementAdvertisement
అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు
జనరల్

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన చంద్రబాబు

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?
బిజినెస్

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎవరు?

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు
జనరల్

అవినీతిపై మాట్లాడిన అధికారిపైనే లంచం ఆరోపణలు

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!
జనరల్

అమరావతికి మళ్లీ జోష్.. చంద్రబాబు కీలక అడుగు!

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు
బిజినెస్

ఫీబీ గేట్స్‌ కంపెనీపై సంచలన ఆరోపణలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!
సినిమాలు

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

మిశ్రమ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ
గాసిప్స్

‘జై హనుమాన్’లో రాముడిగా ఎవరు? ప్రశాంత్ వర్మ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి-  హెచ్‌సీఏ
క్రీడలు

అన్ని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి- హెచ్‌సీఏ

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌పై స్వరా భాస్కర్ ఫైర్.. ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సినిమాలు

ఉపేంద్ర ‘నెక్స్ట్ లెవెల్’ గ్రాండ్ లాంచ్.. హీరోయిన్ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన
సినిమాలు

ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్.. రికవరీపై వైద్యుల కీలక సూచన

కామెంట్స్ (1)

user
Venugopal Reddy Enugala34 నిమిషాల క్రితం

Very sad😞