5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

Writer: Chandrika 10:44 AM, 5 ఆగస్టు, 2026
రెపో రేటుపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. బుధవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 5.25 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వరుసగా నాలుగోసారి కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయకుండా ఆర్‌బీఐ ప్రస్తుత విధానాన్నే కొనసాగించడం గమనార్హం.

ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో కూడా వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అయితే గత ఏడాది మాత్రం ఆర్‌బీఐ పలుమార్లు రెపో రేటును తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్లు చొప్పున కోత విధించగా, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు, డిసెంబర్‌లో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో గత ఏడాది మొత్తం రెపో రేటు 1.25 శాతం మేర తగ్గింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌ఐసీ విక్రయానికి భారీ క్రేజ్

ఎల్‌ఐసీ విక్రయానికి భారీ క్రేజ్

ప్రపంచ చమురు మార్కెట్‌లో భారీ మార్పులు...

ప్రపంచ చమురు మార్కెట్‌లో భారీ మార్పులు...

యాపిల్ ఇండియాకు గోల్డెన్ ఇయర్

యాపిల్ ఇండియాకు గోల్డెన్ ఇయర్

ఎఫ్‌డీఐలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

ఎఫ్‌డీఐలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

విదేశీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విదేశీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ట్యాగ్లు
ఆర్‌బీఐరెపో రేటుసంజయ్ మల్హోత్రాద్రవ్య పరపతి విధానంవడ్డీ రేట్లురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాభారత ఆర్థిక వ్యవస్థఎంపీసీ సమావేశంఆర్థిక వార్తలుబ్యాంకింగ్ వార్తలు
Advertisement
బంగారం ధరల్లో కొత్త ట్విస్ట్

బంగారం ధరల్లో కొత్త ట్విస్ట్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత స్వాతంత్ర దినోత్సవానికి అమెరికాలో అరుదైన గౌరవం
జనరల్

భారత స్వాతంత్ర దినోత్సవానికి అమెరికాలో అరుదైన గౌరవం

కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి
రాజకీయాలు

కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్
గాసిప్స్

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

సూర్య ఫేవరెట్ లిస్ట్‌లో తెలుగు సినిమా
సినిమాలు

సూర్య ఫేవరెట్ లిస్ట్‌లో తెలుగు సినిమా

హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట
జనరల్

హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట

జుకర్‌బర్గ్‌కు మూడు రోజుల అల్టిమేటం
జనరల్

జుకర్‌బర్గ్‌కు మూడు రోజుల అల్టిమేటం

ట్రంప్ గోల్ఫ్ కోర్సు సమీపంలో అనుమానాస్పద వ్యక్తి...
జనరల్

ట్రంప్ గోల్ఫ్ కోర్సు సమీపంలో అనుమానాస్పద వ్యక్తి...

ఉమాంగ్ యాప్ సేవలు నిలిచిపోతాయా?.. ఈపీఎఫ్‌వో కీలక వివరణ
జనరల్

ఉమాంగ్ యాప్ సేవలు నిలిచిపోతాయా?.. ఈపీఎఫ్‌వో కీలక వివరణ

‘వన్స్ మోర్’తో అర్జున్ దాస్ లవ్ మ్యాజిక్ స్టార్ట్
సినిమాలు

‘వన్స్ మోర్’తో అర్జున్ దాస్ లవ్ మ్యాజిక్ స్టార్ట్

కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ప్లేయర్స్ మిస్సింగ్...
జనరల్

కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ప్లేయర్స్ మిస్సింగ్...

ఇండిగో ప్రయాణికులకు బంపర్ ఆఫర్
జనరల్

ఇండిగో ప్రయాణికులకు బంపర్ ఆఫర్

మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారా?
జనరల్

మొజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!