2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్ల విక్రయాల్లో రికార్డు జోష్

Writer: Nithish 06:09 AM, 2 ఆగస్టు, 2026
కార్ల విక్రయాల్లో రికార్డు జోష్

దేశీయ ఆటోమొబైల్ రంగం జులై నెలలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ప్రయాణికుల వాహనాల సరఫరాలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 33 శాతం పెరిగి సుమారు 4.7 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేయగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా రెండంకెల వృద్ధిని సాధించాయి. దీంతో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో సానుకూల ధోరణి కొనసాగుతోంది.

జీఎస్‌టీఅ 2.0 అమలు, రెపో రేట్ల తగ్గింపు, రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు వంటి ఆర్థిక చర్యలు వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ మాట్లాడుతూ, గత ఏడాది జులైలో 3.5 లక్షలుగా ఉన్న ప్రయాణికుల వాహనాల విక్రయాలు ఈ ఏడాది జులైలో 4.65 నుంచి 4.7 లక్షల యూనిట్లకు పెరిగాయని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియా మార్గాల్లో మళ్లీ పుంజుకున్న విమాన సర్వీసులు

పశ్చిమాసియా మార్గాల్లో మళ్లీ పుంజుకున్న విమాన సర్వీసులు

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్

వందే భారత్ లోకో పైలట్ ఉద్యోగంలో లక్ష జీతం ఎలా సాధ్యం?

వందే భారత్ లోకో పైలట్ ఉద్యోగంలో లక్ష జీతం ఎలా సాధ్యం?

అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ

అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ

రికార్డు ధరలతో తగ్గిన బంగారం డిమాండ్

రికార్డు ధరలతో తగ్గిన బంగారం డిమాండ్

ట్యాగ్లు
ప్రయాణికుల వాహనాల విక్రయాలుమారుతీ సుజుకీహ్యుందాయ్ ఇండియాటాటా మోటార్స్మహీంద్రా అండ్ మహీంద్రాభారత ఆటో పరిశ్రమకార్ల విక్రయాలుజీఎస్‌టీఅ 2.0రెపో రేటుఆటోమొబైల్ మార్కెట్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఐటీఆర్‌లో చిన్న పొరపాటు.. అదేమిటంటే?

ఐటీఆర్‌లో చిన్న పొరపాటు.. అదేమిటంటే?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌
బిజినెస్

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌
జనరల్

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం
జనరల్

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు
జనరల్

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం
రాజకీయాలు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

భారత్‌కు మరో అణు బాహుబలి
టెక్నాలజీ

భారత్‌కు మరో అణు బాహుబలి

కార్ల విక్రయాల్లో రికార్డు జోష్
బిజినెస్

కార్ల విక్రయాల్లో రికార్డు జోష్

రికార్డు స్థాయికి భారత రక్షణ ఉత్పత్తి.
టెక్నాలజీ

రికార్డు స్థాయికి భారత రక్షణ ఉత్పత్తి.

పశ్చిమాసియా మార్గాల్లో మళ్లీ పుంజుకున్న విమాన సర్వీసులు
బిజినెస్

పశ్చిమాసియా మార్గాల్లో మళ్లీ పుంజుకున్న విమాన సర్వీసులు

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు
జనరల్

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు