8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు అడ్డుకుంటున్నారు - ఎలాన్‌ మస్క్‌

Writer: Pooja 09:21 AM, 8 అక్టోబర్, 2026
భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు అడ్డుకుంటున్నారు - ఎలాన్‌ మస్క్‌

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు అందుబాటులోకి రాకుండా కొందరు వ్యాపార దిగ్గజాలు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు అడ్డుకుంటున్నారని అమెరికన్‌ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ ఆరోపించారు. భారత్‌లో 11 వేలకుపైగా గ్రామాల్లో ఇప్పటికీ మొబైల్‌ కవరేజీ లేదంటూ డాడ్జ్‌డిజైనర్‌ అనే ఎక్స్‌ ఖాతా చేసిన పోస్టుకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మే 2026 నాటికి భారత్‌లో 11,256 గ్రామాలకు 4జీ కవరేజీ లేదని డాడ్జ్‌డిజైనర్‌ తన పోస్టులో పేర్కొంది. ఈ ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు భారతీయులకు స్టార్‌లింక్‌ అవసరమని అభిప్రాయపడింది. దీనిపై మస్క్‌ స్పందిస్తూ.. కొందరు వ్యాపార దిగ్గజాలు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు స్టార్‌లింక్‌ను భారత్‌లోకి రానివ్వడం లేదని ఆరోపించారు. ఇది భారత ప్రజలకు అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించారు.

మరోవైపు, మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌ భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ)ను అధికారికంగా ప్రారంభించనున్న నేపథ్యంలో మస్క్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలు, దేశవ్యాప్తంగా డిజిటల్‌ కనెక్టివిటీపై మరోసారి చర్చకు దారితీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

ట్యాగ్లు
ఎలాన్ మస్క్స్టార్‌లింక్ ఇండియాస్పేస్‌ఎక్స్ఉపగ్రహ ఇంటర్నెట్డిజిటల్ కనెక్టివిటీఇండియా మొబైల్ కాంగ్రెస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు
జనరల్

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్
జనరల్

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?
సినిమాలు

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు
జనరల్

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు

ఏఏ23 ఆగిపోలేదు?
గాసిప్స్

ఏఏ23 ఆగిపోలేదు?

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌
బిజినెస్

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం
జనరల్

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?
సినిమాలు

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!
సినిమాలు

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి
బిజినెస్

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!