8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు

Writer: Pooja 09:30 AM, 8 అక్టోబర్, 2026
స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నేడు ఉదయం 11 గంటలకు ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగానికి ఎస్‌ఈసీ అవసరమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ఎన్నికల కమిషన్స్థానిక సంస్థల ఎన్నికలుఎన్నికల ఏర్పాట్లుజిల్లా కలెక్టర్లుశాంతిభద్రతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

స్టార్‌లింక్‌పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు...

స్టార్‌లింక్‌పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు
జనరల్

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్
జనరల్

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?
సినిమాలు

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు
జనరల్

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు

ఏఏ23 ఆగిపోలేదు?
గాసిప్స్

ఏఏ23 ఆగిపోలేదు?

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌
బిజినెస్

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం
జనరల్

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?
సినిమాలు

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!
సినిమాలు

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి
బిజినెస్

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!