27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

Writer: Chandrika 11:43 AM, 27 జులై, 2026
లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలు చవిచూసిన సూచీలు తిరిగి పుంజుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం లభించడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఉదయం 9.47 గంటల సమయంలో సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 76,692 వద్ద కదలాడగా, నిఫ్టీ 181 పాయింట్లు పెరిగి 23,948 వద్ద ట్రేడైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా కొంత కోలుకుని 96.18 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగాయి.

అమెరికా దాడులను నిలిపివేస్తే తాము కూడా దాడులు ఆపుతామని ఇరాన్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు కొంత తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 92 డాలర్లకు దిగిరావడం ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌కు సానుకూల పరిణామంగా మారింది. టాటా కన్జూమర్, ఎన్‌టీపీసీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చన్న అంచనాలు సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?

జీతం పెరిగినా సేవింగ్స్ లేవా? కారణం ఈ అలవాట్లే

జీతం పెరిగినా సేవింగ్స్ లేవా? కారణం ఈ అలవాట్లే

చమురు ధరల తగ్గుదలతో షేర్ మార్కెట్ల జోష్

చమురు ధరల తగ్గుదలతో షేర్ మార్కెట్ల జోష్

స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ

స్వదేశీ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన హైదరాబాద్ సంస్థ

కొనుగోలుదారులకు ఊరట...బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల

కొనుగోలుదారులకు ఊరట...బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల

ట్రెండింగ్‌ వార్తల వెంట పరుగులు వద్దు.. దీర్ఘకాల పెట్టుబడులతోనే సంపద: అమీషా ఓరా

ట్రెండింగ్‌ వార్తల వెంట పరుగులు వద్దు.. దీర్ఘకాల పెట్టుబడులతోనే సంపద: అమీషా ఓరా

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్ టుడేసెన్సెక్స్నిఫ్టీభారత స్టాక్ మార్కెట్ముడి చమురు ధరలుబ్రెంట్ క్రూడ్షేర్ మార్కెట్రూపాయిపశ్చిమాసియా ఉద్రిక్తతలుఫెడరల్ రిజర్వ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్
జనరల్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి
సినిమాలు

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ
రాజకీయాలు

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ
సినిమాలు

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...
జనరల్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..
సినిమాలు

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..
క్రీడలు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్
సినిమాలు

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?
బిజినెస్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్
రాజకీయాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్

పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి – మంత్రి వాకిటి శ్రీహరి
రాజకీయాలు

పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి – మంత్రి వాకిటి శ్రీహరి

యూపీలో పొత్తుకు సిద్ధమే - ఒవైసీ
రాజకీయాలు

యూపీలో పొత్తుకు సిద్ధమే - ఒవైసీ

ఎన్డీఏపై టీడీపీ ఎంపీ కుమార్తె వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎన్డీఏపై టీడీపీ ఎంపీ కుమార్తె వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!