

అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల విలువైన లోహాల ధరల్లో గణనీయమైన హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం 6:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,430గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,46,160గా నమోదైంది.
ఢిల్లీ
24 క్యారెట్లు: ₹1,59,430
22 క్యారెట్లు: ₹1,46,160
ముంబై
24 క్యారెట్లు: ₹1,59,280
22 క్యారెట్లు: ₹1,46,010
హైదరాబాద్
24 క్యారెట్లు: ₹1,59,280
22 క్యారెట్లు: ₹1,46,010
విజయవాడ
24 క్యారెట్లు: ₹1,59,280
22 క్యారెట్లు: ₹1,46,010
విశాఖపట్నం
24 క్యారెట్లు: ₹1,59,280
22 క్యారెట్లు: ₹1,46,010
వెండి ధర కూడా భారీ స్థాయిలో ఉంది. కిలో వెండి ధర రూ.2,60,100గా నమోదైంది.
గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!