
సినిమాలు

మృణాల్ ఠాకూర్ తన తాజా ఫోటోషూట్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. బేజ్ కలర్ కో-ఆర్డ్ అవుట్‌ఫిట్‌లో ఆమె ఎంతో క్లాసీగా, స్టైలిష్‌గా కనిపించింది. సింపుల్ మేకప్, వేవీ హెయిర్‌స్టైల్, గోల్డ్ జ్యువెలరీ ఆమె లుక్కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!