నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మెరిసే డిజైన్‌డ్ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్ పోజులతో ఆకట్టుకున్న ఆమె.. తన గ్లామరస్ లుక్‌తో నెటిజన్లను ఫిదా చేసింది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!