ఐవరీ కలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ లెహంగాలో జాన్వీ కపూర్ అందంగా మెరిసిపోయింది. సంప్రదాయ ఆభరణాలు, సింపుల్ మేకప్‌తో తన లుక్‌కు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది.
తన గ్రేస్‌ఫుల్ పోజులు, రాయల్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ అందాల భామ!
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!