
జనరల్

రకుల్ ప్రీత్ సింగ్ బటర్ ఎల్లో కో-ఆర్డ్ సెట్‌లో క్లాసీ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. షార్ప్ షోల్డర్స్‌తో కూడిన స్ట్రక్చర్డ్ జాకెట్, ఫ్లేర్డ్ మిడీ స్కర్ట్ ఆమెకు ఎలిగెంట్ లుక్‌ను అందించాయి.
గోల్డ్ ఇయర్‌రింగ్స్, లూజ్ కర్ల్స్‌తో కూడిన హెయిర్‌స్టైల్, క్రీమ్ స్లింగ్‌బ్యాక్ హీల్స్‌తో తన లుక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చుకున్నారు. సింపుల్ అవుట్‌ఫిట్‌లోనూ తన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రత్యేకంగా నిలిచారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!