23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

Writer: Shivani K 04:47 PM, 23 నవంబర్, 2026
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. వరుసగా మూడు విజయాలు సాధించి సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-0 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్‌పై ఘన విజయం సాధించింది. భారత స్టార్ ప్లేయర్ దీపిక హ్యాట్రిక్ గోల్స్‌తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడగా, నవ్‌నీత్ కౌర్ రెండు గోల్స్ సాధించింది. ముంతాజ్, సునెలిటా టొప్పొ చెరో గోల్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇప్పటికే మలేసియా, దక్షిణ కొరియా జట్లపై విజయాలు సాధించిన భారత అమ్మాయిలు.. థాయ్‌లాండ్‌పై గెలుపుతో టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. వరుసగా మూడు విజయాలతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సెమీఫైనల్‌లో చోటు దక్కించుకున్నారు. ఇదే జోరును కొనసాగిస్తూ టైటిల్ దిశగా ముందుకు సాగాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

ట్యాగ్లు
భారత మహిళల హాకీ జట్టుఆసియా చాంపియన్స్ ట్రోఫీమహిళల హాకీదీపికనవ్‌నీత్ కౌర్థాయ్‌లాండ్‌పై విజయంసెమీఫైనల్భారత క్రీడలుహాకీ టోర్నమెంట్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత
క్రీడలు

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల జోరు.. సెమీఫైనల్‌కు అర్హత

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌
క్రీడలు

రిషబ్‌ పంత్‌ నా మెంటార్‌ - ధ్రువ్‌ జురెల్‌

గ్లోబల్ సమిట్‌ ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
జనరల్

గ్లోబల్ సమిట్‌ ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఈ ఆదివారం స్టార్ మా‌లో ‘బ్లాస్ట్’ సినిమా సందడి
షోస్

ఈ ఆదివారం స్టార్ మా‌లో ‘బ్లాస్ట్’ సినిమా సందడి

‘జ్వాలా ఎంకే-1’ డ్రోన్ వ్యవస్థ పరీక్ష విజయవంతం!
జనరల్

‘జ్వాలా ఎంకే-1’ డ్రోన్ వ్యవస్థ పరీక్ష విజయవంతం!

ప్రభుదేవా, మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘వీఎం 24’
సినిమాలు

ప్రభుదేవా, మంచు విష్ణు కాంబినేషన్‌లో ‘వీఎం 24’

వైద్యం నుంచి వ్యవసాయం వరకు ఏఐ వినియోగం.. చంద్రబాబు కీలక ఆదేశాలు
జనరల్

వైద్యం నుంచి వ్యవసాయం వరకు ఏఐ వినియోగం.. చంద్రబాబు కీలక ఆదేశాలు

అండాల అక్రమ సేకరణ కేసు.. ఇద్దరు డాక్టర్ల ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత!
జనరల్

అండాల అక్రమ సేకరణ కేసు.. ఇద్దరు డాక్టర్ల ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత!

ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. భర్తకు విడాకులు ఇవ్వనున్న సప్నా చౌదరి
గాసిప్స్

ఆరేళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. భర్తకు విడాకులు ఇవ్వనున్న సప్నా చౌదరి

కార్తిక పౌర్ణమి దీపారాధన గురించి స్కాందపురాణం ఏం చెబుతోంది?
జనరల్

కార్తిక పౌర్ణమి దీపారాధన గురించి స్కాందపురాణం ఏం చెబుతోంది?

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. లోగో, ట్యాగ్‌లైన్ పోటీలకు ఆహ్వానం!
రాజకీయాలు

గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. లోగో, ట్యాగ్‌లైన్ పోటీలకు ఆహ్వానం!

కరీంనగర్‌లో భాజపా నేతల భారీ పాదయాత్ర
రాజకీయాలు

కరీంనగర్‌లో భాజపా నేతల భారీ పాదయాత్ర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!