
సినిమాలు

నటి రష్మిక మందన్నా తన తాజా ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకున్నారు. అందమైన దుస్తులు, మెరిసే ఆభరణాలతో విభిన్న స్టైలిష్ లుక్స్‌లో మెరిశారు.
గ్రే బ్లేజర్ లుక్‌తో పాటు పింక్, పాస్టెల్ అవుట్‌ఫిట్స్‌లోనూ అందంగా కనిపిస్తూ తన ఫ్యాషన్ స్టైల్‌తో అలరించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!