
జనరల్

దీపావళి వేడుకల కోసం రుక్మిణి వసంత్ అందమైన సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. టీల బ్లూ కలర్ శారీకి ఎంబ్రాయిడరీతో కూడిన రెడ్ స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌ను జత చేసి ఆకట్టుకున్నారు. సింపుల్ చోకర్, నీట్‌గా స్టైల్ చేసిన లో బన్ ఆమె లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!