9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్’ ట్రైలర్ డేట్ ఫిక్స్

Writer: Shivani K 04:14 PM, 9 నవంబర్, 2026
ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్’ ట్రైలర్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ, జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గన్‌మాస్టర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆదిత్య దత్ దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అపర్‌శక్తి ఖురానా, అభిషేక్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఆర్ఈ స్టూడియో, ఎల్ఎల్‌పి బ్యానర్లపై దీపక్ ముకుత్, హునార్, సంగీతా అహిర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హీరో ఇమ్రాన్ హష్మీ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 11న ‘గన్‌మాస్టర్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రత్యేక క్యాప్షన్‌తో పాటు జెనీలియాతో కలిసి ఉన్న రొమాంటిక్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇమ్రాన్, జెనీలియా జోడీపై ఆసక్తి పెరగడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇది సాధారణ భక్తి చిత్రం కాదు.. ‘రామాయణ’పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇది సాధారణ భక్తి చిత్రం కాదు.. ‘రామాయణ’పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

దీపావళి వేడుకల్లో సందడి చేసిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ

రోషన్ కనకాల కోసం వీఐ ఆనంద్ విభిన్న కథ

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?

టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఫెయిల్.. మరి రామాయణ పరిస్థితి ఏంటి?

సినీ అభిమానులకు దీపావళి డబుల్ ధమాకా..

సినీ అభిమానులకు దీపావళి డబుల్ ధమాకా..

‘రామాయణం’లో సీతగా సాయిపల్లవి.. ఆమెను మించిన నటి మరొకరు లేరు: ధనుష్‌

‘రామాయణం’లో సీతగా సాయిపల్లవి.. ఆమెను మించిన నటి మరొకరు లేరు: ధనుష్‌

ట్యాగ్లు
గన్‌మాస్టర్ఇమ్రాన్ హష్మీజెనీలియా దేశ్‌ముఖ్బాలీవుడ్ సినిమాగన్‌మాస్టర్ ట్రైలర్ఆదిత్య దత్అపర్‌శక్తి ఖురానాఅభిషేక్ సింగ్బాలీవుడ్ అప్‌డేట్స్సినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్’ ట్రైలర్ డేట్ ఫిక్స్
సినిమాలు

ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్’ ట్రైలర్ డేట్ ఫిక్స్

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!
రాజకీయాలు

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!

ఇది సాధారణ భక్తి చిత్రం కాదు.. ‘రామాయణ’పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

ఇది సాధారణ భక్తి చిత్రం కాదు.. ‘రామాయణ’పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం

పాత పెన్షన్ విధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పాత పెన్షన్ విధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కుంభకర్ణుడి పునర్జన్మ.. వారణాసి కథపై కొత్త ట్విస్ట్!
గాసిప్స్

కుంభకర్ణుడి పునర్జన్మ.. వారణాసి కథపై కొత్త ట్విస్ట్!

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన ఆహారంలో వంకాయకు ప్రత్యేక స్థానం!
ఆరోగ్యం

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన ఆహారంలో వంకాయకు ప్రత్యేక స్థానం!

పోలీసు అధికారి మృతిపై ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం
జనరల్

పోలీసు అధికారి మృతిపై ఉదయనిధి స్టాలిన్ ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు
జనరల్

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు

వాయు కాలుష్యంతో కళ్లకు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు!
ఆరోగ్యం

వాయు కాలుష్యంతో కళ్లకు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు!

అక్షర్ పటేల్‌కు బదులుగా ఇషాన్ కిషన్.. రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

అక్షర్ పటేల్‌కు బదులుగా ఇషాన్ కిషన్.. రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

పెట్రోల్‌లో ఇథనాల్ శాతంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పెట్రోల్‌లో ఇథనాల్ శాతంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!