9, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముక్కు సర్జరీ తర్వాతే నమ్మకం.. శ్రీదేవి గురించి జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Writer: Shivani K 05:21 PM, 9 నవంబర్, 2026
ముక్కు సర్జరీ తర్వాతే నమ్మకం.. శ్రీదేవి గురించి జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!

దివంగత నటి శ్రీదేవి కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల ఏఐ దుర్వినియోగం కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. ఈ సమయంలో పలువురు సినీ ప్రముఖులు జాన్వీకి మద్దతుగా నిలిచారు. ఇటీవల ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ.. ప్రస్తుతం కొత్త సినిమాలకు అంగీకరించకపోయినా, వరుస ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన సినీ ప్రయాణం ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తాను నటిని కావాలనుకుంటున్నట్లు తల్లి శ్రీదేవికి చెప్పినప్పుడు ఆమె మొదట అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తుచేసుకున్నారు. సినీ రంగంలోకి రావాలంటే జీవితాన్ని పూర్తిగా నటనకే అంకితం చేయాలని శ్రీదేవి సూచించినట్లు తెలిపారు. తొలినాళ్లలో తనపై తల్లికి పెద్దగా నమ్మకం ఉండేది కాదని, ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత తన నిర్ణయంపై శ్రీదేవికి నమ్మకం కలిగిందని జాన్వీ వెల్లడించారు. ఆ మార్పు తర్వాతే నటిగా రాణించగల లక్షణాలు తనలో ఉన్నాయని తల్లి గుర్తించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జాన్వీ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమ్ముట్టి పర్యటనపై రాజకీయ దుమారం.. స్పందించిన బీజేపీ నేత!

మమ్ముట్టి పర్యటనపై రాజకీయ దుమారం.. స్పందించిన బీజేపీ నేత!

కుంభకర్ణుడి పునర్జన్మ.. వారణాసి కథపై కొత్త ట్విస్ట్!

కుంభకర్ణుడి పునర్జన్మ.. వారణాసి కథపై కొత్త ట్విస్ట్!

మరో మైలురాయిని దాటిన రామాయణ?

మరో మైలురాయిని దాటిన రామాయణ?

దుల్కర్ సల్మాన్‌తో సీన్ డైరెక్టర్ కొత్త సినిమా?

దుల్కర్ సల్మాన్‌తో సీన్ డైరెక్టర్ కొత్త సినిమా?

నెక్స్ట్ సినిమాకి పారితోషికం వద్దన్న విశాల్?

నెక్స్ట్ సినిమాకి పారితోషికం వద్దన్న విశాల్?

సీన్ తో సూర్య సంచలనం?

సీన్ తో సూర్య సంచలనం?

ట్యాగ్లు
జాన్వీ కపూర్శ్రీదేవిజాన్వీ ఇంటర్వ్యూటాలీవుడ్బాలీవుడ్పెద్ది సినిమాసినీ ప్రయాణంసినీ ప్రముఖులునటీనటులుసెలబ్రిటీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముక్కు సర్జరీ తర్వాతే నమ్మకం.. శ్రీదేవి గురించి జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!
గాసిప్స్

ముక్కు సర్జరీ తర్వాతే నమ్మకం.. శ్రీదేవి గురించి జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!

విడుదలకు ముందే ‘భోగి’కి బిగ్ షాక్..
సినిమాలు

విడుదలకు ముందే ‘భోగి’కి బిగ్ షాక్..

జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్ హువాంగ్ పరిచయం.. గూఢచర్య ఆరోపణలతో కలకలం
బిజినెస్

జెన్సన్ హువాంగ్‌తో ఆలిస్ హువాంగ్ పరిచయం.. గూఢచర్య ఆరోపణలతో కలకలం

యూపీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ
రాజకీయాలు

యూపీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ

మమ్ముట్టి పర్యటనపై రాజకీయ దుమారం.. స్పందించిన బీజేపీ నేత!
గాసిప్స్

మమ్ముట్టి పర్యటనపై రాజకీయ దుమారం.. స్పందించిన బీజేపీ నేత!

ఏపీలో వరుస అగ్నిప్రమాదాలు.. ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
జనరల్

ఏపీలో వరుస అగ్నిప్రమాదాలు.. ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష!

ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్’ ట్రైలర్ డేట్ ఫిక్స్
సినిమాలు

ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్’ ట్రైలర్ డేట్ ఫిక్స్

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!
రాజకీయాలు

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!

ఇది సాధారణ భక్తి చిత్రం కాదు.. ‘రామాయణ’పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

ఇది సాధారణ భక్తి చిత్రం కాదు.. ‘రామాయణ’పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం

పాత పెన్షన్ విధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పాత పెన్షన్ విధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కుంభకర్ణుడి పునర్జన్మ.. వారణాసి కథపై కొత్త ట్విస్ట్!
గాసిప్స్

కుంభకర్ణుడి పునర్జన్మ.. వారణాసి కథపై కొత్త ట్విస్ట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!