సోనాల్ చౌహాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆలివ్ గ్రీన్ అవుట్‌ఫిట్, స్టైలిష్ యాక్సెసరీస్‌తో రెడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆమె ఇచ్చిన గ్లామరస్ పోజులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!