22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..

Writer: Chandrika 10:11 PM, 22 నవంబర్, 2026
హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌వోటీ ఉప్పల్ జోన్‌, నాచారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా సుమారు రూ.30 లక్షల విలువైన 60.380 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితులు ఒడిశాలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌, ముంబయిలో అధిక ధరలకు విక్రయించాలని ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఒక కారు, నాలుగు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాహుల్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు కొత్త రైలు..

అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు కొత్త రైలు..

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

ఆలయం సమీపంలోని చిన్న గదికి లక్షల్లో అద్దె

ట్యాగ్లు
హైదరాబాద్గంజాయి పట్టివేతమల్కాజిగిరి పోలీసులుడ్రగ్స్ స్మగ్లింగ్ఒడిశాఎస్‌వోటీ ఉప్పల్ జోన్నాచారం పోలీసులుమాదకద్రవ్యాల అక్రమ రవాణాముగ్గురి అరెస్ట్తెలంగాణ క్రైమ్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..
రాజకీయాలు

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..
జనరల్

హైదరాబాద్‌లో 60.380 కిలోల గంజాయి పట్టివేత..

అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు కొత్త రైలు..
జనరల్

అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు కొత్త రైలు..

ఏఐ రంగంలో గూగుల్ మరో ముందడుగు..
టెక్నాలజీ

ఏఐ రంగంలో గూగుల్ మరో ముందడుగు..

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల..
టెక్నాలజీ

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల..

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..
జనరల్

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు
రాజకీయాలు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!