14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఫిబ్రవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు

Writer: Nithish 07:50 PM, 14 నవంబర్, 2026
శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఫిబ్రవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ రిజిస్ట్రేషన్‌ను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రారంభించనుంది. భక్తులు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో ఎంపికైన వారు అదే రోజు నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సేవా రుసుము చెల్లిస్తే టికెట్లు ఖరారవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది.

ఇక 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన కోటాను విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, దివ్యాంగుల కోసం ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను అందుబాటులో ఉంచనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు, దర్శనాలు, వసతి బుకింగ్‌ చేసుకోవాలని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాలిటెక్నిక్‌లు విద్యాశాఖ పరిధిలోనే కొనసాగింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి భారత్‌కు రానున్న పాక్‌ మంత్రి

ఎన్సీపీ విలీనంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు

ఒకే రోజు రెండు సంచలన పరిణామాలు.. జెన్సన్‌ హువాంగ్‌కు షాక్‌, లీసా సుకు అరుదైన గౌరవం

గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు

ట్యాగ్లు
తిరుమలతిరుపతిటీటీడీశ్రీవారి దర్శనంఆర్జిత సేవలుఫిబ్రవరి టికెట్లుసుప్రభాతంప్రత్యేక ప్రవేశ దర్శనంఅంగప్రదక్షిణంతిరుమల గదుల బుకింగ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జెన్సన్‌ హువాంగ్‌కు మద్దతుగా ఎలాన్‌ మస్క్‌.. పిటిషన్‌పై సంతకానికి సిద్ధం
బిజినెస్

జెన్సన్‌ హువాంగ్‌కు మద్దతుగా ఎలాన్‌ మస్క్‌.. పిటిషన్‌పై సంతకానికి సిద్ధం

పాలిటెక్నిక్‌లు విద్యాశాఖ పరిధిలోనే కొనసాగింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పాలిటెక్నిక్‌లు విద్యాశాఖ పరిధిలోనే కొనసాగింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఫిబ్రవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు
జనరల్

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఫిబ్రవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి భారత్‌కు రానున్న పాక్‌ మంత్రి
జనరల్

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి భారత్‌కు రానున్న పాక్‌ మంత్రి

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్‌ నియామకం
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్‌ నియామకం

ఎన్సీపీ విలీనంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎన్సీపీ విలీనంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు

ఒకే రోజు రెండు సంచలన పరిణామాలు.. జెన్సన్‌ హువాంగ్‌కు షాక్‌, లీసా సుకు అరుదైన గౌరవం
జనరల్

ఒకే రోజు రెండు సంచలన పరిణామాలు.. జెన్సన్‌ హువాంగ్‌కు షాక్‌, లీసా సుకు అరుదైన గౌరవం

పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యతే.. ఉపాసన కీలక వ్యాఖ్యలు
సినిమాలు

పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యతే.. ఉపాసన కీలక వ్యాఖ్యలు

అండర్‌-19 ఆసియా కప్‌లో ఉత్కంఠ పోరులో పాక్‌పై టీమిండియా సంచలన విజయం
క్రీడలు

అండర్‌-19 ఆసియా కప్‌లో ఉత్కంఠ పోరులో పాక్‌పై టీమిండియా సంచలన విజయం

అమ్మను కలవలేక ఆర్కే కన్నీళ్లు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్‌ సీన్
షోస్

అమ్మను కలవలేక ఆర్కే కన్నీళ్లు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్‌ సీన్

గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌
జనరల్

గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌

మేకెదాటు ప్రాజెక్టుపై కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం
రాజకీయాలు

మేకెదాటు ప్రాజెక్టుపై కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!