27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం

Writer: Pooja 08:12 AM, 27 ఆగస్టు, 2026
రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడికాల్వ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు ప్రయత్నించగా, తెలంగాణ ఇంజినీర్లు అడ్డుకున్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. దీంతో కుడికాల్వకు నేరుగా నీటిని విడుదల చేయడానికి బదులుగా విద్యుదుత్పత్తి ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ఏపీ చర్యలు చేపట్టింది.

ఏపీ 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తెలంగాణ కూడా ఎడమ కాల్వకు అదే స్థాయిలో నీటిని విడుదల చేసింది. అయితే, నీటి విడుదలకు సంబంధించి కేఆర్‌ఎంబీ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకముందే ఏపీ నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించడం రెండు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదానికి దారితీసింది. నాగార్జునసాగర్‌ నీటి పంపకాల అంశం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

ట్యాగ్లు
నాగార్జునసాగర్ఆంధ్రప్రదేశ్తెలంగాణకృష్ణా జల వివాదంకృష్ణా బోర్డునీటి పంపకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా నాగబాబు ప్రమాణ స్వీకారం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డిసెంబర్ బరిలో నాగార్జున?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగార్జున?

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. నిపుణుల సూచన!
ఆరోగ్యం

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. నిపుణుల సూచన!

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో
బిజినెస్

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్
జనరల్

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?
గాసిప్స్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే
గాసిప్స్

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?