19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

Writer: Pooja 07:30 PM, 19 ఆగస్టు, 2026
ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల (జూడాలు) స్టైపెండ్‌ను 5 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జూడాలు 15 శాతం పెంపును కోరగా, ప్రభుత్వం 5 శాతం పెంపునకు సమ్మతించింది. 2026 జనవరి 1 నుంచి ఇంటర్న్‌ల స్టైపెండ్ 5 శాతం పెరగనుంది. ఆ తర్వాత జూడాల స్టైపెండ్‌ను ప్రతి ఏడాది 3 శాతం చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అదేవిధంగా పీజీ, సూపర్ స్పెషాలిటీ విద్యార్థుల స్టైపెండ్‌ను కూడా ఏటా 3 శాతం చొప్పున పెంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని జూనియర్ డాక్టర్లు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

ట్యాగ్లు
ఏపీ జూడాలుస్టైపెండ్ పెంపువైద్య విద్యార్థులుఏపీ ప్రభుత్వంవైద్యరంగంజూనియర్ డాక్టర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు
జనరల్

మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్
సినిమాలు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్
సినిమాలు

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!
సినిమాలు

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ
జనరల్

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం
జనరల్

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
జనరల్

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్
జనరల్

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్
జనరల్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..
టెక్నాలజీ

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా
జనరల్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!