Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

08:53 PM, 26 జూన్, 2026
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, పొగాకు మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా ఎఫ్‌సీవీ (FCV) పొగాకు రైతులు నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మార్కెట్ పరిస్థితులపై నిరంతర నిఘా ఉంచి, ఎఫ్‌సీవీ పొగాకు ధర కిలోకు రూ.200 కంటే తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి

విద్యావ్యవస్థలో మార్పునకు టీచర్స్ నాయకత్వం వహించాలి- మంత్రి నారా లోకేష్

'చచ్చినా నా మట్టిలోనే చావాలి'.. భారత పౌరసత్వం కోరిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్అచ్చెన్నాయుడుపొగాకు రైతులుఎఫ్‌సీవీ పొగాకువ్యవసాయంపొగాకు మార్కెట్రైతు సంక్షేమంగిట్టుబాటు ధరజిల్లా కలెక్టర్లుఏపీ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం
బిజినెస్

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?
రాజకీయాలు

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..
బిజినెస్

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
జనరల్

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి
రాజకీయాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి
జనరల్

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం
బిజినెస్

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ
సినిమాలు

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ

విద్యావ్యవస్థలో మార్పునకు టీచర్స్ నాయకత్వం వహించాలి- మంత్రి నారా లోకేష్
జనరల్

విద్యావ్యవస్థలో మార్పునకు టీచర్స్ నాయకత్వం వహించాలి- మంత్రి నారా లోకేష్

'చచ్చినా నా మట్టిలోనే చావాలి'.. భారత పౌరసత్వం కోరిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ
జనరల్

'చచ్చినా నా మట్టిలోనే చావాలి'.. భారత పౌరసత్వం కోరిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్
జనరల్

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!