17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు

Writer: Shivani K 09:48 AM, 17 నవంబర్, 2026
తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు

తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రసవ గడువు సమీపించిన 3,478 మంది గర్భిణులను అధికారులు గుర్తించారు. వీరిలో 377 మందిని ముందస్తు జాగ్రత్తగా వివిధ ఆస్పత్రులకు తరలించగా, వారిలో ఇప్పటికే 171 మందికి ప్రసవాలు జరిగాయి.

తుఫాన్‌ ప్రభావం ఉండే 15 జిల్లాల్లో 699 వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర వైద్య సేవల కోసం 108, 102, 104 వాహనాలను సిద్ధం చేశారు. తీరప్రాంతాల్లోని 88 ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అలాగే, వైద్య సేవలకు విద్యుత్‌ అంతరాయం కలగకుండా 955 కేంద్రాల్లో ప్రత్యామ్నాయ విద్యుత్‌ సదుపాయాలను ఏర్పాటు చేశారు. తుఫాన్‌ సమయంలో ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా శాఖ చర్యలు చేపట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!

శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్తుఫాన్ అప్రమత్తతవైద్యారోగ్యశాఖగర్భిణులువైద్య సేవలుఅత్యవసర సేవలువైద్య బృందాలుఆరోగ్య కేంద్రాలుఅంబులెన్స్ సేవలుతుఫాన్ ప్రభావిత జిల్లాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్‌ రిటెన్షన్‌పై ఉత్కంఠ.. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది?
క్రీడలు

ఐపీఎల్‌ రిటెన్షన్‌పై ఉత్కంఠ.. ఏ జట్టు ఎవరిని కొనసాగిస్తుంది?

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

తెలుగు ప్రేక్షకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం.. ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
జనరల్

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు
జనరల్

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 72 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 72 ప్రోమో 1 విడుదల

కివీస్ గడ్డపై టీమ్‌ఇండియాకు అసలైన పరీక్ష
క్రీడలు

కివీస్ గడ్డపై టీమ్‌ఇండియాకు అసలైన పరీక్ష

కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా మోసమే.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా మోసమే.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

'ప్రాణాలతో తిరిగి రాలేనేమో'.. అత్యవసర వైద్యం కోరిన ఇమ్రాన్ ఖాన్
రాజకీయాలు

'ప్రాణాలతో తిరిగి రాలేనేమో'.. అత్యవసర వైద్యం కోరిన ఇమ్రాన్ ఖాన్

సచిన్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన పాకిస్థాన్ పర్యటనను గుర్తుచేసుకున్నాడు
క్రీడలు

సచిన్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన పాకిస్థాన్ పర్యటనను గుర్తుచేసుకున్నాడు

శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!
జనరల్

శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం
జనరల్

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
సినిమాలు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!