
రాజకీయాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా కోహిర్‌లో అత్యల్పంగా 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొయినాబాద్‌లో 11.8 డిగ్రీలు, గాంధారిలో 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక నేరడిగొండలో 13 డిగ్రీలు, గండీడ్‌లో 13.1 డిగ్రీలు, శివంపేటలో 13.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఉప్పల్, సిర్పూర్ (యు) ప్రాంతాల్లో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!