17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సచిన్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన పాకిస్థాన్ పర్యటనను గుర్తుచేసుకున్నాడు

Writer: Nithish 09:40 AM, 17 నవంబర్, 2026
సచిన్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన పాకిస్థాన్ పర్యటనను గుర్తుచేసుకున్నాడు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ తన తొలి పాకిస్థాన్ పర్యటనలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ తన కెరీర్‌లో ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయిందని వెల్లడించాడు. వర్షం కారణంగా ఆడాల్సిన తొలి మ్యాచ్ రద్దవడంతో, స్టేడియానికి వచ్చిన వేలాది మంది ప్రేక్షకులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో నిర్వాహకులు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. అలా తన జీవితంలో తొలిసారి అనధికారిక టీ20 మ్యాచ్ ఆడినట్లు సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో తొలుత ముస్తాక్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదినట్లు తెలిపాడు.

ఆ తర్వాత పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ తన వద్దకు వచ్చి, తన బౌలింగ్‌లోనూ సిక్సర్లు కొట్టాలని సవాల్ చేశారని సచిన్ చెప్పాడు. ఆ సవాల్‌ను స్వీకరించి ఖాదిర్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదానని, మ్యాచ్ అనంతరం ఆయన తనను అభినందించారని గుర్తుచేసుకున్నాడు. అయితే అదే పర్యటనలో నాలుగో టెస్టులో చేసిన 57 పరుగుల ఇన్నింగ్స్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని పేర్కొన్నాడు. ముంబయి క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన శరద్ పవార్ మ్యూజియంలో, తన కెరీర్‌లో ఉపయోగించిన 25 బ్యాట్‌లతో రూపొందించిన ‘బ్యాటోగ్రఫీ’ విభాగాన్ని సోమవారం సచిన్ ఆవిష్కరించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

రోహిత్‌, కోహ్లీలకు అజయ్‌ జడేజా మద్దతు..

రోహిత్‌, కోహ్లీలకు అజయ్‌ జడేజా మద్దతు..

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌పై గంభీర్ ఆందోళనకు రవిశాస్త్రి మద్దతు..

టీమ్‌ఇండియా బ్యాటింగ్‌పై గంభీర్ ఆందోళనకు రవిశాస్త్రి మద్దతు..

మోహిత్ ఉల్వాలో ధోనీని చూశా.. ప్రశాంతతపై గావస్కర్ ప్రశంసలు..

మోహిత్ ఉల్వాలో ధోనీని చూశా.. ప్రశాంతతపై గావస్కర్ ప్రశంసలు..

ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా

ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా

ట్యాగ్లు
సచిన్ తెందుల్కర్అబ్దుల్ ఖాదిర్సచిన్ పాకిస్థాన్ పర్యటనసచిన్ కెరీర్భారత క్రికెట్పాకిస్థాన్ క్రికెట్ఎగ్జిబిషన్ మ్యాచ్ముంబయి క్రికెట్ సంఘంశరద్ పవార్ మ్యూజియంబ్యాటోగ్రఫీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు
జనరల్

తుఫాన్‌ సమయంలో నిరంతర వైద్య సేవలకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 72 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 72 ప్రోమో 1 విడుదల

కివీస్ గడ్డపై టీమ్‌ఇండియాకు అసలైన పరీక్ష
క్రీడలు

కివీస్ గడ్డపై టీమ్‌ఇండియాకు అసలైన పరీక్ష

కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా మోసమే.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా మోసమే.. ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్

'ప్రాణాలతో తిరిగి రాలేనేమో'.. అత్యవసర వైద్యం కోరిన ఇమ్రాన్ ఖాన్
రాజకీయాలు

'ప్రాణాలతో తిరిగి రాలేనేమో'.. అత్యవసర వైద్యం కోరిన ఇమ్రాన్ ఖాన్

సచిన్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన పాకిస్థాన్ పర్యటనను గుర్తుచేసుకున్నాడు
క్రీడలు

సచిన్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన పాకిస్థాన్ పర్యటనను గుర్తుచేసుకున్నాడు

శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!
జనరల్

శబరిమల యాత్రకు దర్శన వేళలు, సేవల ధరలు ఇవే!

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం
జనరల్

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
సినిమాలు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్
క్రీడలు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్
జనరల్

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!