17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

Writer: Nithish 09:26 AM, 17 నవంబర్, 2026
అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులకు భారీ ఊరట లభించింది. వారి నివాస గడువును పరిమితం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఎఫ్‌-1, జె-1, ఐ వీసాదారుల అమెరికా నివాస కాలపరిమితిని కుదిస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం 2026లో ఈ నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై సెప్టెంబర్ 14నే కోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ నిబంధన ఏకపక్షంగా, సహేతుకత లేకుండా ఉందని, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఉందని న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ స్లేయర్ వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ బాధ్యతని, ఆ అధికారాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అడ్డుకోలేదని అభిప్రాయపడ్డారు.

ఈ తీర్పుతో ఎఫ్‌-1 వీసాలపై చదువుకుంటున్న విద్యార్థులు, జె-1 వీసాలపై పరిశోధనలు చేస్తున్నవారు, ప్రొఫెసర్లు, ఐ వీసాలపై పనిచేస్తున్న విదేశీ జర్నలిస్టులకు ఊరట లభించనుంది. పాత నిబంధనల ప్రకారం ఎఫ్‌, జె వీసాదారులు తమ కోర్సు లేదా పరిశోధన పూర్తయిన తర్వాత కూడా నిబంధనలకు లోబడి అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల నివాస గడువును నాలుగేళ్లకు పరిమితం చేశారు. ఆ తర్వాత ఉండాలంటే ఇమిగ్రేషన్ విభాగానికి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. విదేశీ జర్నలిస్టుల నివాస గడువును ఐదేళ్ల నుంచి 240 రోజులకు, చైనా జర్నలిస్టుల విషయంలో 90 రోజులకు కుదించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..

టీటీడీ లో సమ్మెలు నిషేధం

టీటీడీ లో సమ్మెలు నిషేధం

అమెరికాలో ప్రముఖ బ్యాంకుల సేవలకు అంతరాయం

అమెరికాలో ప్రముఖ బ్యాంకుల సేవలకు అంతరాయం

ట్యాగ్లు
అమెరికా వార్తలువిదేశీ విద్యార్థులుఅమెరికా ఫెడరల్ కోర్టుట్రంప్ ప్రభుత్వంఎఫ్1 వీసాజె1 వీసాఐ వీసాఅమెరికా ఇమిగ్రేషన్విదేశీ జర్నలిస్టులువీసా నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం
జనరల్

అమెరికాలో డర్టీ బాంబ్ కలకలం

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
సినిమాలు

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్
క్రీడలు

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు షాక్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి..

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్
జనరల్

అమెరికాలో విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. ట్రంప్ నిబంధనకు కోర్టు బ్రేక్

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!
క్రీడలు

ఐపీఎల్ 2027కు ముందు భారీ ట్రేడ్ డీల్..!

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం..

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
జనరల్

అమెరికాలో దిగ్గజ బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?
సినిమాలు

తుఫాను ప్రభావంతో సినిమాల విడుదలకు చిక్కులు?

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..
జనరల్

ఇంటర్ సిలబస్‌పై తెలంగాణ బోర్డు క్లారిటీ..

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!
సినిమాలు

సీన్: సూర్య కెరీర్‌లో మరో రికార్డు!

భీమవరంలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు: శ్రీనివాసవర్మ
రాజకీయాలు

భీమవరంలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు: శ్రీనివాసవర్మ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!