14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

Writer: Pooja 05:47 AM, 14 ఆగస్టు, 2026
కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టలు, ప్రాజెక్టులకు కృష్ణా నదీ జల వివాద ట్రైబ్యునల్‌-1 (బచావత్‌ ట్రైబ్యునల్‌) చేసిన నీటి కేటాయింపులను పునఃసమీక్షించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌-2 ఎదుట ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా వాదనలు వినిపించారు. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయాలంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నాలుగు రాష్ట్రాల వాదనలు వినాల్సిందేనని పేర్కొన్నారు.

కృష్ణా డెల్టా సిస్టమ్‌, కేసీ కెనాల్‌, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు ఇప్పటికే చేసిన కేటాయింపులను కొనసాగించాలని ఏపీ వాదించింది. నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగానే నీటి కేటాయింపులు జరపాలన్న తెలంగాణ వాదనకు ఆధారం లేదని జైదీప్‌ గుప్తా తెలిపారు. దీర్ఘకాలిక ప్రాజెక్టు అవసరాలు, దుర్భిక్ష ప్రాంతాలు, నదికి సమీప ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు జరుగుతాయని వివరించారు. గురువారంతో ఏపీ వాదనలు ముగియగా, శుక్రవారం నుంచి తెలంగాణ వాదనలు ప్రారంభం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ట్యాగ్లు
కృష్ణా జల వివాదంఆంధ్రప్రదేశ్తెలంగాణకృష్ణా నదినీటి కేటాయింపులుబ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగధ మూవీ రివ్యూ
రివ్యూలు

అగధ మూవీ రివ్యూ

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్
జనరల్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?
జనరల్

ప్రభుత్వ నిరుపయోగ భూములు టీజీఐఐసీకి?

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం
జనరల్

జాతీయ రహదారులను 8 లేన్లుగా విస్తరించాలి - తెలంగాణ ప్రభుత్వం

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన
జనరల్

ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి ఆందోళన

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు
జనరల్

కృష్ణా జలాల కేటాయింపులపై ఏపీ కీలక వాదనలు

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు
జనరల్

అవయవదానం కొత్త జీవితానికి బాట - డాక్టర్ భూషణ్ రాజు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్
సినిమాలు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్
సినిమాలు

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్
సినిమాలు

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!