6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

Writer: Pooja 08:01 PM, 6 అక్టోబర్, 2026
కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తదుపరి చీఫ్‌గా ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ది ఎయిర్‌ స్టాఫ్‌గా ఉన్న ఆయన ప్రస్తుత ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. అమర్‌ప్రీత్‌ సింగ్‌ అక్టోబర్‌ 31న పదవీ విరమణ చేయనుండగా, అదే రోజు మధ్యాహ్నం అశుతోష్‌ దీక్షిత్‌ ఎయిర్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

1986లో ఫైటర్‌ స్ట్రీమ్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన అశుతోష్‌ దీక్షిత్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల సేవా అనుభవం ఉంది. ఆయన ఎక్స్‌పెరిమెంటల్‌ టెస్ట్‌ పైలట్‌, క్వాలిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా 3,500 గంటలకు పైగా విమానయాన అనుభవం కలిగి ఉన్నారు. చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, సెంట్రల్‌ ఎయిర్‌ కమాండ్‌ ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వంటి కీలక బాధ్యతలను ఆయన నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి అమెరికా ప్రతినిధుల సభ గౌరవం

ఖరీఫ్‌ ఎరువుల పంపిణీ సాఫీగా సాగింది - తుమ్మల

2047 నాటికి ఏపీని 50 శాతం గ్రీన్ కవర్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి - నాగబాబు

చెక్ బౌన్స్ కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్...

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ట్యాగ్లు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్అశుతోష్ దీక్షిత్ఐఏఎఫ్ చీఫ్ఎయిర్ చీఫ్ మార్షల్భారత రక్షణరక్షణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌
జనరల్

కొత్త ఐఏఎఫ్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి అమెరికా ప్రతినిధుల సభ గౌరవం
జనరల్

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ధైర్యానికి అమెరికా ప్రతినిధుల సభ గౌరవం

రవితేజ షాడో లుక్‌తో కొత్త సినిమాపై బజ్‌
గాసిప్స్

రవితేజ షాడో లుక్‌తో కొత్త సినిమాపై బజ్‌

ఖరీఫ్‌ ఎరువుల పంపిణీ సాఫీగా సాగింది - తుమ్మల
జనరల్

ఖరీఫ్‌ ఎరువుల పంపిణీ సాఫీగా సాగింది - తుమ్మల

2047 నాటికి ఏపీని 50 శాతం గ్రీన్ కవర్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి - నాగబాబు
జనరల్

2047 నాటికి ఏపీని 50 శాతం గ్రీన్ కవర్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి - నాగబాబు

సస్పెన్స్‌తో ‘ది ట్రైటర్స్‌ తెలుగు’ అధికారిక ట్రైలర్‌ విడుదల
షోస్

వెంకటేష్‌ మహా ‘అట్టహాసం’ ఫస్ట్‌లుక్‌ విడుదల
సినిమాలు

‘కింగ్‌’లో కరీనా కపూర్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌?
గాసిప్స్

‘కింగ్‌’లో కరీనా కపూర్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌?

చెక్ బౌన్స్ కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్...
జనరల్

చెక్ బౌన్స్ కేసుల్లో రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్...

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం
జనరల్

నిరసనలో విలేకరితో జయా బచ్చన్‌ వాగ్వాదం

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం
సినిమాలు

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం
జనరల్

ఆసియా క్రీడల డబుల్ గోల్డ్ మెడలిస్ట్ చికితకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్రకు ఆధారాలు లేవు-జేడీ వాన్స్

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌
సినిమాలు

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!