4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

Writer: Pooja 11:23 PM, 3 ఆగస్టు, 2026
తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) చేపట్టే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఏటా పెరుగుతున్న రికార్డు స్థాయి ధాన్యం సేకరణకు అనుగుణంగా గోడౌన్ల సామర్థ్యాన్ని విస్తరించడం అవసరమని పేర్కొన్నారు. సచివాలయంలో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ అనూజ్ త్యాగితో జరిగిన సమావేశంలో ధాన్యం సేకరణ, రవాణా, భవిష్యత్ నిల్వ అవసరాలపై చర్చించారు.

వ్యూహాత్మక ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో గోడౌన్లు నిర్మించి నిల్వ వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కేంద్ర పూల్ నిల్వ సామర్థ్యం 31 లక్షల టన్నులు ఉండగా, ఎఫ్‌సీఐ ప్రమాణాల ప్రకారం మరో 16.25 లక్షల టన్నుల సామర్థ్యం అవసరమని వెల్లడించారు. అదనపు నిల్వ సామర్థ్యం ఏర్పాటుకు అనుమతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

ట్యాగ్లు
తెలంగాణఎఫ్‌సీఐఉత్తమ్ కుమార్ రెడ్డిధాన్యం సేకరణగోడౌన్ సామర్థ్యంవ్యవసాయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్
గాసిప్స్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి - డిప్యూటీ సీఎం భట్టి

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం
జనరల్

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ
జనరల్

తెలంగాణ ధాన్య నిల్వకు భారీ ప్లాన్...ఎఫ్‌సీఐకి మంత్రి ఉత్తమ్ హామీ

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జనరల్

హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
జనరల్

బైపోల్స్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు
జనరల్

విన్‌ఫాస్ట్ VF7లో సమస్యలు...కస్టమర్ సంచలన ఆరోపణలు

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్
జనరల్

గురుగ్రామ్‌లో ఒంటరి జీవితం...యువతి ఖర్చుల లెక్కలు చూస్తే షాక్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం
జనరల్

ఎవ్వరూ హారన్ కొట్టలేదు...అమెరికా ట్రాఫిక్‌లో భారతీయుడి ఆశ్చర్యం

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్
బిజినెస్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు
జనరల్

జడ్జిల సంఖ్య పెంపుపై రఘునందన్ కీలక వ్యాఖ్యలు