2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత

Writer: Nithish 08:27 PM, 2 నవంబర్, 2026
హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత

బుల్లితెరపై పలు పాత్రలతో ప్రేక్షకులను అలరించిన యువ నటుడు అనుజ్ ఠాకూర్ (33) కన్నుమూశారు. హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆయన అక్టోబర్ 27న నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. అనుజ్ మరణవార్తను ఆయన స్నేహితుడు, కాస్టింగ్ డైరెక్టర్, సహనటుడు రూపేష్ సోనార్ అక్టోబర్ 30న సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అనుజ్ తనకు స్నేహితుడే కాకుండా సొంత తమ్ముడిలాంటి వాడని పేర్కొంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఇద్దరూ కలిసి చేయాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని, ఇంత చిన్న వయసులోనే అతడు దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రూపేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అనుజ్ ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకే నిద్రలేచి జిమ్, జాగింగ్‌తో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. అయితే ఘటన జరిగిన రోజు అలారం మోగినా ఆయన నిద్రలేవలేదు. అనుమానం వచ్చిన తల్లి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే ఆయన మరణించారు. నిద్రలో ఫిట్స్ రావడంతోనే అనుజ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తనకు తెలిపారని రూపేష్ వెల్లడించారు. 2007–08లో డిస్నీ ఛానెల్‌లో ప్రసారమైన ‘ధూమ్ మచావో ధూమ్’తో నటనను ప్రారంభించిన అనుజ్.. ‘బంధన్ సాత్ జన్మో కా’, ‘బీంద్ బనూంగా ఘోడి చఢూంగా’, ‘మహిసాగర్’ వంటి సీరియల్స్‌లో నటించారు. ముఖ్యంగా ‘బీంద్ బనూంగా ఘోడి చఢూంగా’లో జై పొద్దార్ పాత్రతో మంచి గుర్తింపు పొందారు. ఇటీవలే మళ్లీ నటనలో బిజీ కావాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులను కలచివేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
అనుజ్ ఠాకూర్అనుజ్ ఠాకూర్ మృతిహిందీ టీవీ నటుడుబుల్లితెర వార్తలుటెలివిజన్ పరిశ్రమరూపేష్ సోనార్ధూమ్ మచావో ధూమ్బీంద్ బనూంగా ఘోడి చఢూంగానటుడి మరణంఎంటర్‌టైన్‌మెంట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత
జనరల్

హిందీ టీవీ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూత

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు
జనరల్

రష్యాలో చిక్కుకున్న విశాఖ యువకులు

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
జనరల్

ఏపీ తీరంవైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం వృద్ధి
బిజినెస్

దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 42 శాతం వృద్ధి

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం
జనరల్

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ
క్రీడలు

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల
సినిమాలు

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
జనరల్

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు
జనరల్

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు
క్రీడలు

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!